Telugu Lyrics
నా హృదయమే దోచేవేళ
ఈ జగమంతా నీదేలే
నవ వసంతం నీవేలే
ఓ సఖీ ఓహో సఖీ చెలి
నా హృదయమే దోచేవేళ
ఈ జగమంతా నీదేలే
నవ వసంతం నీవేలే
మెరిసేటి తారవో
నడిచేటి రూపమవో
అందాల రాశివో
అడుగున చేరితివో
మెరిసేటి తారవో
నడిచేటి రూపమవో
అందాల రాశివో
అడుగున చేరితివో
ఓ సఖీ ఓహో సఖీ చెలి
నా హృదయమే దోచేవేళ
ఈ జగమంతా నీదేలే
నవ వసంతం నీవేలే
మధువుల వర్షమో
మదిలోన అలజడివో
చిలిపిని చూపులో
చెలిమిని తెచ్చితివో
మధువుల వర్షమో
మదిలోన అలజడివో
చిలిపిని చూపులో
చెలిమిని తెచ్చితివో
ఓ సఖీ ఓహో సఖీ చెలి
నా హృదయమే దోచేవేళ
ఈ జగమంతా నీదేలే
నవ వసంతం నీవేలే
English Lyrics / Transliteration
Na hrudayame dochevela
Ee jagamantha needele
Nava vasantham neevele
O sakhi oho sakhi cheli
Na hrudayame dochevela
Ee jagamantha needele
Nava vasantham neevele
Meriseti tharavo
Nadicheti roopamavo
Andala raasivo
Aduguna cherithivo
Meriseti tharavo
Nadicheti roopamavo
Andala raasivo
Aduguna cherithivo
O sakhi oho sakhi cheli
Na hrudayame dochevela
Ee jagamantha needele
Nava vasantham neevele
Madhuvula varshamo
Madilona alajadivo
Chilipini choopulo
Chelimini techithivo
Madhuvula varshamo
Madilona alajadivo
Chilipini choopulo
Chelimini techithivo
O sakhi oho sakhi cheli
Na hrudayame dochevela
Ee jagamantha needele
Nava vasantham neevele