Telugu Lyrics
ఆలస్యమెందుకో నా ప్రియతమా
నన్ను చేరగా ఆలస్యమెందుకో
నా ప్రియతమా
నా మనసే నీకు దాసోహమాయె
నీ రూపమే నాలో నిండిపోయె
పగలైనా రేయియైనా నీ ధ్యాసలోనే
కరిగిపోవాలిగా
ఓ సుకుమార ఓ సుకుమార
ఆలస్యమెందుకో నా ప్రియతమా
నన్ను చేరగా ఆలస్యమెందుకో
నా ప్రియతమా
నీ పలుకే నాకు వేదమాయె
నీ నవ్వే నాకు అమృతమాయె
నీ చేయి నాచేత పట్టుకొని
నడిచిపోవాలిగా
ఓ సుకుమార ఓ సుకుమార
ఆలస్యమెందుకో నా ప్రియతమా
నన్ను చేరగా ఆలస్యమెందుకో
నా ప్రియతమా
English Lyrics / Transliteration
Aalasya menduko na priyathama
Nannu cheraga aalasya menduko
Na priyathama
Naa manase neeku daasohamayye
Nee roopame naalo nindipoye
Pagaina reiyaina nee dhyaasalone
Karigipovaaliga
O sukumara O sukumara
Aalasya menduko na priyathama
Nannu cheraga aalasya menduko
Na priyathama
Nee paluke naaku vedamayye
Nee navve naaku amruthamayye
Nee cheyi naachetha pattukoni
Nadichipovaaliga
O sukumara O sukumara
Aalasya menduko na priyathama
Nannu cheraga aalasya menduko
Na priyathama