Telugu Lyrics
స్వామి అయ్యప్ప నీ నామ స్మరణము
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
స్వామి అయ్యప్ప నీ నామ స్మరణము
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
పాపములను దహియించి
పుణ్యఫలమును దయచేసి
కాపాడుమన్నా అయ్యప్ప
కరుణామయా అయ్యప్ప
స్వామి అయ్యప్ప నీ నామ స్మరణము
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
స్వామి అయ్యప్ప నీ నామ స్మరణము
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
పాపములను దహియించి
పుణ్యఫలమును దయచేసి
కాపాడుమన్నా అయ్యప్ప
కరుణామయా అయ్యప్ప
స్వామి అయ్యప్ప నీ నామ స్మరణము
ధ్యానంబున నే దైవమును చేరితినన్నా
English Lyrics / Transliteration
Swami Ayyappa nee naama smaraṇamu
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā
Swami Ayyappa nee naama smaraṇamu
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā
Pāpamulanu dahiyin̄chi
Puṇyaphalamu nu dayachēsi
Kāpāḍuman nna Ayyappa
Karuṇāmayā Ayyappa
Swami Ayyappa nee naama smaraṇamu
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā
Swami Ayyappa nee naama smaraṇamu
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā
Pāpamulanu dahiyin̄chi
Puṇyaphalamu nu dayachēsi
Kāpāḍuman nna Ayyappa
Karuṇāmayā Ayyappa
Swami Ayyappa nee naama smaraṇamu
Dhyānaṁbuna nē daivamu nu chēritinannā