Telugu Lyrics
ఓ తిరుమలేసా
నా వలపు గీతము వినవా
నా వలపు గీతము వినవా
ఓ తిరుమలేసా
నీ కరుణా కటాక్షాల
నీ కరుణా కటాక్షాల
నను బ్రోవవా
ఓ తిరుమలేసా
అలమేలు మంగాపతి
అలమేలు మంగాపతి
అరవింద లోచనా
అరవింద లోచనా
మది కోరి నిన్ను
మది కోరి నిన్ను
కొలిచెదను శ్రీనివాసా
శ్రీనివాసా
ఓ తిరుమలేసా
ఓ తిరుమలేసా
నా వలపు గీతము వినవా
నా వలపు గీతము వినవా
చెలిమిగా చేరి
చెలిమిగా చేరి
నీ చరణ సన్నిధి చేరుకొంటి
నీ చరణ సన్నిధి చేరుకొంటి
జాలిగా నన్ను
జాలిగా నన్ను
అలరించు భాగ్యమెంతొ
భాగ్యమెంతొ
ఓ తిరుమలేసా
ఓ తిరుమలేసా
నా వలపు గీతము వినవా
నా వలపు గీతము వినవా
మధురముగా పాట
మధురముగా పాట
పాడేను నీకే
పాడేను నీకే
ఇదే నే
ఇదే నే
నీ దానను
నీ దానను
ఓ తిరుమలేసా
ఓ తిరుమలేసా
నా వలపు గీతము వినవా
నా వలపు గీతము వినవా
ఓ తిరుమలేసా
English Lyrics / Transliteration
O Thirumalesa
Na valapu geethamu vinava
Na valapu geethamu vinava
O Thirumalesa
Nee karunaa kataakshaala
Nee karunaa kataakshaala
Nanu brovava
O Thirumalesa
Alamelu mangapathi
Alamelu mangapathi
Aravinda lochanaa
Aravinda lochanaa
Madhi kori ninnu
Madhi kori ninnu
Kolichedanu Srinivasa
Srinivasa
O Thirumalesa
O Thirumalesa
Na valapu geethamu vinava
Na valapu geethamu vinava
Chelimigaa cheri
Chelimigaa cheri
Nee charana sannidhi cherukonTi
Nee charana sannidhi cherukonTi
Jaaligaa nannu
Jaaligaa nannu
Alarinchu bhaagyam entho
Bhaagyam entho
O Thirumalesa
O Thirumalesa
Na valapu geethamu vinava
Na valapu geethamu vinava
Madhuramugaa paata
Madhuramugaa paata
Paadenu neeke
Paadenu neeke
Idhe ne
Idhe ne
Nee daananu
Nee daananu
O Thirumalesa
O Thirumalesa
Na valapu geethamu vinava
Na valapu geethamu vinava
O Thirumalesa