Telugu Lyrics
అయ్యయ్యో బంగారాల
నువ్వు పైన పడితే నేల ఒరిగిపోదా
నీ కనులొ రగిలిన మంటలత
గుండెలో రగిలిపోదా
నాకెందుకో ఈ అందాలు
అవసరం లేదు
ఓ వైయారమొలికే ఓ వయ్యారాల
అయ్యయ్యో బంగారాల
నీ అందాల కోటలో నే
నింగి నేలలు మాయమై
మెల్లమెల్లగా నను
ఇలలోనే కోల్పోతే
నేను ఏమి చేయను
ఓ వైయారమొలికే ఓ వయ్యారాల
అయ్యయ్యో బంగారాల
నా ఒంపు సొంపుల వలచి
అటు ఇటు తిరిగితే
అటు ఇటు తిరిగితే
నా కనుపాపలలో కలవరము
మరింత పెరిగిపోదా
ఏ కనులలో నీ రూపము
ఎందుకొరకు అడిగే
నే నెంతో కొంటెగా
ఈ లోకములో నీవు
ఏ లోకములో నువ్వో
నా మనసులో నీవే
మరచుటెందుకో
నా సొంత మాయలో
ఎటు వెళ్ళాలో
ఈ వింత మాయలో
నా ఒంపు సొంపుల వలచి
అటు ఇటు తిరిగితే
అటు ఇటు తిరిగితే
నా కనుపాపలలో కలవరము
మరింత పెరిగిపోదా
ఏ కనులలో నీ రూపము
ఎందుకొరకు అడిగే
నే నెంతో కొంటెగా
ఓ వైయారమొలికే ఓ వయ్యారాల
అయ్యయ్యో బంగారాల
నువ్వు పైన పడితే నేల ఒరిగిపోదా
నీ కనులొ రగిలిన మంటలత
గుండెలో రగిలిపోదా
నాకెందుకో ఈ అందాలు
అవసరం లేదు
ఓ వైయారమొలికే ఓ వయ్యారాల
అయ్యయ్యో బంగారాల
English Lyrics / Transliteration
Ayyayyo bangarala
Nuvvu paina padithe nela origipoda
Nee kanulo ragilina mantalatha
Gundelo ragilipoda
Nakenuduko ee andalu
Avasaram ledu
O vayyaramolike O vayyarala
Ayyayyo bangarala
Nee andala kotalo ne
Ninginelalu mayamayi
Mellamellaga nanu
Ilalone kolpothe
Nenu emi cheyanu
O vayyaramolike O vayyarala
Ayyayyo bangarala
Naa ompu sompulavachi
Atu itu thirigithe
Atu itu thirigithe
Naa kanupapalalo kalavaramu
Marinta perigipoda
Ye kanulalo nee roopamu
Endukoraku adige
Ne nentho konte ga
Ee lokamulo neevu
Ye lokamulo nuvvo
Naa manasulo neeve
Marachutenduko
Naa sontha mayalo
Etuvellalo
Ee vintha mayalo
Naa ompu sompulavachi
Atu itu thirigithe
Atu itu thirigithe
Naa kanupapalalo kalavaramu
Marinta perigipoda
Ye kanulalo nee roopamu
Endukoraku adige
Ne nentho konte ga
O vayyaramolike O vayyarala
Ayyayyo bangarala
Nuvvu paina padithe nela origipoda
Nee kanulo ragilina mantalatha
Gundelo ragilipoda
Nakenuduko ee andalu
Avasaram ledu
O vayyaramolike O vayyarala
Ayyayyo bangarala