Telugu Lyrics
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఎన్నెన్నో కలలు కన్నానీ
ఎన్నెన్నో కలలు కన్నానీ
నీ కోసమే ప్రియతమా
నీ కోసమే ప్రియతమా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
నను నేనే మరచితిని
నీ కోసమే ప్రియతమా
నీ కోసమే ప్రియతమా
నను నేనే మరచితిని
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
పులకింత నన్ను చేసెను
నీ మోహన రూపము
నీ మోహన రూపము
పులకింత నన్ను చేసెను
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఎంతెంత సొగసులతొ
ఎంతెంత సొగసులతొ
నను మోహపరచితివి
నను మోహపరచితివి
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
ఓ వైయారమోలికే ఓ నా చెలియా
English Lyrics / Transliteration
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa
Ennenno kalalu kannaanee
Ennenno kalalu kannaanee
Nee kosame priyatamaa
Nee kosame priyatamaa
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa
Nanu nene marachithini
Nee kosame priyatamaa
Nee kosame priyatamaa
Nanu nene marachithini
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa
Pulakinta nannu chesenu
Nee mohana roopamu
Nee mohana roopamu
Pulakinta nannu chesenu
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa
Enthenta sogasulatho
Enthenta sogasulatho
Nanu mohaparachithivi
Nanu mohaparachithivi
O vaayaramolike O naa cheliyaa
O vaayaramolike O naa cheliyaa