Telugu Lyrics
భరతా ఓ వినరా
తండ్రీ నిను కని
అమ్మకు తక్కువా
ఓ వినరా భరతా
భరతా ఓ వినరా
తండ్రీ నిను కని
అమ్మకు తక్కువా
నేనమ్మగ నావరు గడువని
పని చేయగా
అమృతమ్ము చేరి
నా నోట చేరి
తీయదనముగ
అన్నము నిను
చేరినందున
నేనన్నగ
నావరు గడువని
పని చేయగా
అమృతమ్ము చేరి
నా నోట చేరి
తీయదనముగ
అన్నము నిను
చేరినందున
భరతా ఓ వినరా
తండ్రీ నిను కని
అమ్మకు తక్కువా
అమ్మా అనుట
కొంచెమైన
అందరాని
అమ్మా యను
నీ కొంచెమైన
అందరాని
నీ పదము
నాకెంతో
అందెనమ్మా
నేనమ్మగ
నావరు గడువని
పని చేయగా
అమృతమ్ము చేరి
నా నోట చేరి
తీయదనముగ
అన్నము నిను
చేరినందున
భరతా ఓ వినరా
తండ్రీ నిను కని
అమ్మకు తక్కువా
English Lyrics / Transliteration
Bharata o vinara
Thandri ninu kani
Ammaku thakkuva
O vinara Bharata
Bharata o vinara
Thandri ninu kani
Ammaku thakkuva
Nenammaga navaru gadavani
Pani cheyaga
Amruthamma cheri
Naa nota cheri
Theeyadhanamuga
Annamu ninu
Cherinanduna
Nenannaga
Navaru gadavani
Pani cheyaga
Amruthamma cheri
Naa nota cheri
Theeyadhanamuga
Annamu ninu
Cherinanduna
Bharata o vinara
Thandri ninu kani
Ammaku thakkuva
Amma anuta
Konchemaina
Andarani
Amma yanu
Nee konchemaina
Andarani
Nee padamu
Naakentho
Andenamma
Nenammaga
Navaru gadavani
Pani cheyaga
Amruthamma cheri
Naa nota cheri
Theeyadhanamuga
Annamu ninu
Cherinanduna
Bharata o vinara
Thandri ninu kani
Ammaku thakkuva