Telugu Lyrics
ఏ కథ చెప్పెదవో నా చెలికా
ఓహో బంగారు చిలకా
ఏ కథ చెప్పెదవో నా చెలికా
పదములు వినగానే
పారిన నా చెలిమి
పారిన నా చెలిమి
పదునై నా మదిని
పొడిచెనే ఓహో
ఓహో బంగారు చిలకా
ఏ కథ చెప్పెదవో నా చెలికా
పచ్చని చీరతో
పరువాల తీరము
పరువాల తీరము
అచ్చర నాలో
అదిరేను నా వయ్యారము
ఓహో
కన్నెగ నువ్వు
కన్నుల మాయలో
కన్నుల మాయలో
మిన్నెగ నాపై
మెరుపులే కురిపించె
ఓహో
ఓహో బంగారు చిలకా
ఏ కథ చెప్పెదవో నా చెలికా
నా యదలో
నా యదలో
నాయన నయాన
నా యదలో
నాయన నయాన
నయనము తోడ
నవముగ లాలించె
నా వలపంతా
నా వలపంతా
నా వలపంతా
ఓహో బంగారు చిలకా
ఏ కథ చెప్పెదవో నా చెలికా
పదములు వినగానే
పారిన నా చెలిమి
పారిన నా చెలిమి
పదునై నా మదిని
పొడిచెనే ఓహో
ఓహో బంగారు చిలకా
ఏ కథ చెప్పెదవో నా చెలికా
English Lyrics / Transliteration
Ye katha cheppedavo naa chelika
Oho bangaru chilaka
Ye katha cheppedavo naa chelika
Padamulu vinagaane
Paarina naa chelimi
Paarina naa chelimi
Padunai naa madhini
Podichene oho
Oho bangaru chilaka
Ye katha cheppedavo naa chelika
Pachhani cheeratho
Paruvaala theeramu
Paruvaala theeramu
Achara naalo
Adirenu naa vayyaramu
Oho
Kannega nuvvu
Kannula maayalo
Kannula maayalo
Minnega naapai
Merupule kuripenche
Oho
Oho bangaru chilaka
Ye katha cheppedavo naa chelika
Naa yadalo
Naa yadalo
Naayana nayana
Naa yadalo
Naayana nayana
Nayanmuthoda
Navamuga laalinchen
Naa valapantha
Naa valapantha
Naa valapantha
Oho bangaru chilaka
Ye katha cheppedavo naa chelika
Padamulu vinagaane
Paarina naa chelimi
Paarina naa chelimi
Padunai naa madhini
Podichene oho
Oho bangaru chilaka
Ye katha cheppedavo naa chelika