Telugu Lyrics
ఆహాహా పయనమున
మానవుడెంతో సాధించినాడు
మానవుడెంతో సాధించినాడు
ఓహోహో లోకమున
ఆహాహా పయనమున
మానవుడెంతో సాధించినాడు
మానవుడెంతో సాధించినాడు
ప్రాచీనముల విడిచి
నవీనముల నధియించి
సృష్టి రహస్యము విడదీసినాడు
సృష్టి రహస్యము విడదీసినాడు
విజ్ఞానమాయెను బలము
విజ్ఞానమాయెను బలము
ఇహపరములందు సుఖములందు
అన్నింటా జయించును మానవుడు
అన్నింటా జయించును మానవుడు
ఓహోహో లోకమున
ఆహాహా పయనమున
మానవుడెంతో సాధించినాడు
మానవుడెంతో సాధించినాడు
కాలమెంత వడియైన
గతించినా దారియైన
కాలమెంత వడియైన
గతించినా దారియైన
కడలిని దాటినాడు
గగనమున వెళ్లినాడు
కష్టములన్నిటిని ఎదిరించినాడు
కష్టములన్నిటిని ఎదిరించినాడు
సాంఘికములందు శాంతికోరి
సాంఘికములందు శాంతికోరి
సమరమునందు జయించి
సమరమునందు జయించి
మానవాళికి శాంతినిచ్చినాడు
మానవాళికి శాంతినిచ్చినాడు
ఓహోహో లోకమున
ఆహాహా పయనమున
మానవుడెంతో సాధించినాడు
మానవుడెంతో సాధించినాడు
English Lyrics / Transliteration
Aahahaha payanamuna
Manavudento sadhinchinadu
Manavudento sadhinchinadu
Ohoho lokamuna
Aahahaha payanamuna
Manavudento sadhinchinadu
Manavudento sadhinchinadu
Pracheenamula vidichi
Naveenamula nadhiyinchi
Srushti rahasyamu vidadheesinaadu
Srushti rahasyamu vidadheesinaadu
Vignaanamaayenu balamu
Vignaanamaayenu balamu
Iha paralandu sukhulandhu
Annintaa jayinchunu maanvudu
Annintaa jayinchunu maanvudu
Ohoho lokamuna
Aahahaha payanamuna
Manavudento sadhinchinadu
Manavudento sadhinchinadu
Kaalamenta vadiyaina
Gathinachina daaraina
Kaalamenta vadiyaina
Gathinachina daaraina
Kadalini daatinaadu
Gaganmuna vellinaadu
Kashtamulannitini edhirinchinadu
Kashtamulannitini edhirinchinadu
Saanghikamlandhu shaantikori
Saanghikamlandhu shaantikori
Samaramlandhu jayinchi
Samaramlandhu jayinchi
Maanavaaliki shaantinichinaadu
Maanavaaliki shaantinichinaadu
Ohoho lokamuna
Aahahaha payanamuna
Manavudento sadhinchinadu
Manavudento sadhinchinadu