Telugu Lyrics
లోకం నీదే సుమా
కానీ కనని లోకం
కన్నార చూసే యెడల
లోకం నీదే సుమా
ఓహో పండిత పుత్రా
లోకం నీదే సుమా
కాలం కదలదుగా
కాలాన్ని నీవు పలికెదవు
భూమి తిరగదుగా
భూమినే నీతో తిప్పెదవు
జ్ఞానం విజ్ఞానమ్ము
అంతులేని సంద్రమన్న
నీదో అడుగు నీదో
యెంతో ఓడవో
లోకం నీదే సుమా
ఓహో పండిత పుత్రా
లోకం నీదే సుమా
లోకం నీదే సుమా
ఓహో పండిత పుత్రా
లోకం నీదే సుమా
నీవు దరి చేరితే
తారాలోకం నింగికి
నింగి నీ దరి చేరితే
ఏడు లోకాలు నీ వశమౌ
మాటెరుగని మూగజీవి
మాటాడించి వశపరచు
నీ చేతి స్పర్శతో
కానేకాని దనిగా
కానేకాని దనిగా
పుట్టించు
పుట్టించు
లోకం నీదే సుమా
ఓహో పండిత పుత్రా
లోకం నీదే సుమా
కానీ కనని లోకం
కన్నార చూసే యెడల
లోకం నీదే సుమా
ఓహో పండిత పుత్రా
లోకం నీదే సుమా
English Lyrics / Transliteration
Lokam neede sumaa
Kaani kanani lokam
Kannaraa choose yedala
Lokam neede sumaa
Oho panditha putra
Lokam neede sumaa
Kaalam kadaladugaa
Kaalanni neevu palikedavu
Bhumi thiragadugaa
Bhumine neetho thippedavu
Gnaanam vignaanammmu
Anthuleni sandramanna
Needo adugu needo
Yentho odavo
Lokam neede sumaa
Oho panditha putra
Lokam neede sumaa
Lokam neede sumaa
Oho panditha putra
Lokam neede sumaa
Neevu dari cherite
Tharaa lokam ningiki
Ningee nee dari cherite
Edu lokaalu nee vashamou
Maaterugani moogajeevi
Maataadinchi vashaparachu
Nee chethi sparshatho
Kaane kaani danigaa
Kaane kaani danigaa
Puttinchu
Puttinchu
Lokam neede sumaa
Oho panditha putra
Lokam neede sumaa
Kaani kanani lokam
Kannaraa choose yedala
Lokam neede sumaa
Oho panditha putra
Lokam neede sumaa