Telugu Lyrics
నీ చూపులకే జగమే అర్పణ
ఓహో యువరాణి – ఓహో యువరాణి
నీ పలుకులకే జగమే అర్పణ
ఎంతటి సొగసుల దానవో – ఎంతటి
రాజకుమారివో – ప్రియ భామవో
ఎంతటి సొగసుల దానవో – ఎంతటి
రాజకుమారివో – ప్రియ భామవో
హృదయాల దోచే నేరమో – అందాల
పరామర్ధమో – ప్రియ మోహనమో
ఓహో యువరాణి – ఓహో యువరాణి
నీ చూపులకే జగమే అర్పణ
అమృతపు గీతికవే – మధురమైన
రాగమాలికవే – ప్రియ కాళిదాసు
అమృతపు గీతికవే – మధురమైన
రాగమాలికవే – ప్రియ కాళిదాసు
సింగార శాకుంతలవో – సుందర
నాయకివే – ప్రియ బాలవో
ఓహో యువరాణి – ఓహో యువరాణి
నీ పలుకులకే జగమే అర్పణ
English Lyrics / Transliteration
Nee choopulake jagame arpana
Oho yuvaraani – Oho yuvaraani
Nee palukulake jagame arpana
Entati sogasula daanavo – entati
Raajakumaarivo – priya bhaamavo
Entati sogasula daanavo – entati
Raajakumaarivo – priya bhaamavo
Hrudayaala doche neramo – andaala
Paraamardhamo – priya mohanamo
Oho yuvaraani – Oho yuvaraani
Nee choopulake jagame arpana
Amrutapu geetika ve – madhuramaina
Raagamaalika ve – priya kaalidaasu
Amrutapu geetika ve – madhuramaina
Raagamaalika ve – priya kaalidaasu
Singaara shaakuntalavo – sundara
Naayaki ve – priya baalavo
Oho yuvaraani – Oho yuvaraani
Nee palukulake jagame arpana