Telugu Lyrics
ఓ పరదేశీ ఓ పరదేశీ
ఎటుల వచ్చితివో ఏమని పోయెదవో
ఎటుల వచ్చితివో ఏమని పోయెదవో
ఆమె నవ్వేటి నవ్వులో
నా మనసే మారెను
ఓ పరదేశీ ఓ పరదేశీ
ఎటుల వచ్చితివో ఏమని పోయెదవో
వచ్చిన నాడా నా యందు
బహు ఆశలు నింపేవు
విడిచి పోయేటి నాడా
మనసంత గాయపరిచేవు
వచ్చిన నాడా నా యందు
బహు ఆశలు నింపేవు
విడిచి పోయేటి నాడా
మనసంత గాయపరిచేవు
ఓ పరదేశీ ఓ పరదేశీ
ఎటుల వచ్చితివో ఏమని పోయెదవో
ఆమె నవ్వేటి నవ్వులో
నా మనసే మారెను
ఓ పరదేశీ ఓ పరదేశీ
కనులలో దాచి కౌగిట చేర్చి
నను ఏలగలవని ఆశ
తనువే కాదిది మనసుకూ
నీవే లోకమని నేననుకొంటి
కనులలో దాచి కౌగిట చేర్చి
నను ఏలగలవని ఆశ
తనువే కాదిది మనసుకూ
నీవే లోకమని నేననుకొంటి
ఓ పరదేశీ ఓ పరదేశీ
ఎటుల వచ్చితివో ఏమని పోయెదవో
ఆమె నవ్వేటి నవ్వులో
నా మనసే మారెను
ఓ పరదేశీ ఓ పరదేశీ
English Lyrics / Transliteration
O paradesi O paradesi
Etula vachitivo emani poyedavo
Etula vachitivo emani poyedavo
Aame navveti navvulo
Naa manase maarenu
O paradesi O paradesi
Etula vachitivo emani poyedavo
Vachina naada naa yandu
Bahu aashalu nimpevu
Vidichi poyeti naada
Manasantha gaayaparichevu
Vachina naada naa yandu
Bahu aashalu nimpevu
Vidichi poyeti naada
Manasantha gaayaparichevu
O paradesi O paradesi
Etula vachitivo emani poyedavo
Aame navveti navvulo
Naa manase maarenu
O paradesi O paradesi
Kanulalo daachi kaugita cherchi
Nanu elagalavani aasha
Tanuve kaadidi manasuku
Neeve lokamani nenankonti
Kanulalo daachi kaugita cherchi
Nanu elagalavani aasha
Tanuve kaadidi manasuku
Neeve lokamani nenankonti
O paradesi O paradesi
Etula vachitivo emani poyedavo
Aame navveti navvulo
Naa manase maarenu
O paradesi O paradesi