Telugu Lyrics
నీ ప్రేమ నా జీవనదీ
నీవు లేని ఏనాటికీ
ఒక్క క్షణము లేనే లేనుగా
ఎదలోన నిదురించిన
నా చెలిమికి జీవం పోసి
ఒడిలోన ఒదిగిన
నా కలకి రూపమిచ్చి
ఎగిరిపోతున్నానులే
ఆనంద పారవశ్యాల
ఓ చెలిమికీ ఓ చెలిమికీ
నీ ప్రేమ నా జీవనదీ
నీవు లేని ఏనాటికీ
ఒక్క క్షణము లేనే లేనుగా
పలికే పెదవుల పైన
చిలికే నవ్వుల రాశి
తలచే తలపులలోన
మెరిసే నీ కోటి ఆశ
అదిరే ఆనందాల
అంచునే ఉన్నాములే
ఓ చెలిమికీ ఓ చెలిమికీ
నీ ప్రేమ నా జీవనదీ
నీవు లేని ఏనాటికీ
ఒక్క క్షణము లేనే లేనుగా
ఎదలోన నిదురించిన
నా చెలిమికి జీవం పోసి
ఒడిలోన ఒదిగిన
నా కలకి రూపమిచ్చి
ఎగిరిపోతున్నానులే
ఆనంద పారవశ్యాల
ఓ చెలిమికీ ఓ చెలిమికీ
నీ ప్రేమ నా జీవనదీ
నీవు లేని ఏనాటికీ
ఒక్క క్షణము లేనే లేనుగా
English Lyrics / Transliteration
Nee prema naa jeevanadi
Neevu leni enaṭiki
Okka kshanamu lene lenu ga
Edalona nidurinchina
Naa chelimiki jeevam posi
Odilona odigina
Naa kalaki roopamichi
Egiri pottunnanule
Aananda paaravashyala
O chelimiki O chelimiki
Nee prema naa jeevanadi
Neevu leni enaṭiki
Okka kshanamu lene lenu ga
Palike pedavula paina
Chilike navvula raasi
Talache talapulalona
Merise nee koṭi aasha
Adire aanandala
Anchune unnamule
O chelimiki O chelimiki
Nee prema naa jeevanadi
Neevu leni enaṭiki
Okka kshanamu lene lenu ga
Edalona nidurinchina
Naa chelimiki jeevam posi
Odilona odigina
Naa kalaki roopamichi
Egiri pottunnanule
Aananda paaravashyala
O chelimiki O chelimiki
Nee prema naa jeevanadi
Neevu leni enaṭiki
Okka kshanamu lene lenu ga