Telugu Lyrics
ఒక జంట కలిసిన క్షణంలో
ప్రకృతి పలికెను ప్రేమ గీతం
ప్రకృతి పలికెను ప్రేమ గీతం
ఒక జంట కలిసిన క్షణంలో
పులకించి పోయింది పుడమి
పలకరించి నవ్వింది పుడమి
పులకించి పోయింది పుడమి
పలకరించి నవ్వింది పుడమి
ఆనందపు సిరి మెరిసిన క్షణంలో
ఆనందపు సిరి మెరిసిన క్షణంలో
ఒక జంట కలిసిన క్షణంలో
చూపులలో ప్రేమ తళుకులు
ఊహలలో ఈనాడు కలిసిన
చూపులలో ప్రేమ తళుకులు
ఊహలలో ఈనాడు కలిసిన
వెన్నెల విరిసిన రాత్రిలా
వెన్నెల విరిసిన రాత్రిలా
మధుమాసపు తొలి పరుగులో
మధుమాసపు తొలి పరుగులో
ఒక జంట కలిసిన క్షణంలో
హృదయాలలొ మధుర రాగాలు
అదురదురని వీణల వాయించి
హృదయాలలొ మధుర రాగాలు
అదురదురని వీణల వాయించి
గంధర్వులు పాడిన పాటలా
గంధర్వులు పాడిన పాటలా
సరసాలలొ తేలిన ఊహలో
సరసాలలొ తేలిన ఊహలో
ఒక జంట కలిసిన క్షణంలో
ప్రకృతి పలికెను ప్రేమ గీతం
ప్రకృతి పలికెను ప్రేమ గీతం
ఒక జంట కలిసిన క్షణంలో
English Lyrics / Transliteration
Oka janta kalisina kshanmlo
Prakruthi palikenu prema geetham
Prakruthi palikenu prema geetham
Oka janta kalisina kshanmlo
Pulakinchi poyindi pudami
Palakarinchhi navvindi pudami
Pulakinchi poyindi pudami
Palakarinchhi navvindi pudami
Anandhapu siri merisina kshanmlo
Anandhapu siri merisina kshanmlo
Oka janta kalisina kshanmlo
Choopulalo prema thalukulu
Oohalalo eenadu kalisina
Choopulalo prema thalukulu
Oohalalo eenadu kalisina
Vennela virisina raathrila
Vennela virisina raathrila
Madhumaasapu tholi parugulo
Madhumaasapu tholi parugulo
Oka janta kalisina kshanmlo
Hrudayaalalo madhura raagaalu
Adhuradhurani veenala vaayinchi
Hrudayaalalo madhura raagaalu
Adhuradhurani veenala vaayinchi
Gandharvulu paadina paatla
Gandharvulu paadina paatla
Sarasalalo thelina oohalo
Sarasalalo thelina oohalo
Oka janta kalisina kshanmlo
Prakruthi palikenu prema geetham
Prakruthi palikenu prema geetham
Oka janta kalisina kshanmlo