Telugu Lyrics
నా కల్లల కన్నా కమ్మనిదే
నీ చెలిమి నిశిలోన విరిసినదే
నా జన్మ ఇక చేరినదే
ఓ కన్నె మనసు నీవన్నదే
నా కల్లల కన్నా కమ్మనిదే
నీ చెలిమి నిశిలోన విరిసినదే
నా జన్మ ఇక చేరినదే
చలిగాలులు వీచే వేళలో
తొలికోరిక రేగే వేళలో
జతపడి సాగే వేళలో
తనువే పులకరించెలే
మెల్లగ అలిగే వేళలో
మరుమల్లె దొరిగే వేళలో
నన్ను కదిలించే వేళలో
మనసే కరిగిపోయెలే
ఓ కన్నె మనసు నీవన్నదే
నా కల్లల కన్నా కమ్మనిదే
నీ చెలిమి నిశిలోన విరిసినదే
నా జన్మ ఇక చేరినదే
మెరిసేటి వెలుగులో
కరిగేటి కలల లో
బతికేటి క్షణము లో
తమకమే మిగిలి పోయెలే
తెలువేని స్నేహములో
మెరిసేటి మౌనము లో
అలివేణి మధురము లో
రసమే పొంగి పొరలెలే
ఓ కన్నె మనసు నీవన్నదే
నా కల్లల కన్నా కమ్మనిదే
నీ చెలిమి నిశిలోన విరిసినదే
నా జన్మ ఇక చేరినదే
ఓ కన్నె మనసు నీవన్నదే
నా కల్లల కన్నా కమ్మనిదే
నీ చెలిమి నిశిలోన విరిసినదే
నా జన్మ ఇక చేరినదే
English Lyrics / Transliteration
Naa kallala kanna kammanide
Nee chelimi nishilona virisinade
Naa janma ika cherinade
O kanne manasu nee vannade
Naa kallala kanna kammanide
Nee chelimi nishilona virisinade
Naa janma ika cherinade
Chaaligaalulu veeche velalo
Tholikorika rege velalo
Jathapadi saage velalo
Tanuve pulakarinchile
Mellaga alige velalo
Marumalle dorige velalo
Nannu kadilinche velalo
Manase karigipoyle
O kanne manasu nee vannade
Naa kallala kanna kammanide
Nee chelimi nishilona virisinade
Naa janma ika cherinade
Meriseti velugulo
Karigeti kalala lo
Bhatiketi kshanamu lo
Tamakame migili poyle
Teluveni snehhamulo
Meriseti maunamu lo
Aliveni madhuramu lo
Rasame pongi porale
O kanne manasu nee vannade
Naa kallala kanna kammanide
Nee chelimi nishilona virisinade
Naa janma ika cherinade
O kanne manasu nee vannade
Naa kallala kanna kammanide
Nee chelimi nishilona virisinade
Naa janma ika cherinade