Telugu Lyrics
నమ్మిన మనసూ నవ్వకా
కరిగిపోవే కనుమూయకా
ఒంటరి లోకం చేరకా
హృదయమే లేని ఓ నారీ
హృదయానికెంత భారం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
మనసే దోచిన ఓ మాయా
తనకెంతటి మోక్షం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
ఒకా మైమైనా చెప్పకా
నమ్మిన మనసూ నవ్వకా
కరిగిపోవే కనుమూయకా
ఒంటరి లోకం చేరకా
హృదయమే లేని ఓ నారీ
హృదయానికెంత భారం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
మనసే దోచిన ఓ మాయా
తనకెంతటి మోక్షం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
కలలున్న కన్నులు మూతలు పడెనా
కాలం కరిగిపోలేదా
తనపై ఆశలు తొలగిపోలేదా
మదిలోన అలజడి ఆగలేదా
నీ తీరని కోరిక నీదేగా
నీ దారిన నువ్వే వెళ్ళగా
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
మనసే దోచిన ఓ మాయా
తనకెంతటి మోక్షం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
ఒక మైమైనా చెప్పకా
నమ్మిన మనసూ నవ్వకా
కరిగిపోవే కనుమూయకా
ఒంటరి లోకం చేరకా
మెరుపుల లోకం మాయమాయెగా
మనిషి నిట్టూర్పు వినపడెగా
తడబడి పడిన ఆ హృదయం
కన్నీటి మడుగులో మునిగెగా
ఈ వేదన నరకం నీదేగా
నీ పాపము నీవే చూడగా
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
మనసే దోచిన ఓ మాయా
తనకెంతటి మోక్షం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
ఒకా మైమైనా చెప్పకా
నమ్మిన మనసూ నవ్వకా
కరిగిపోవే కనుమూయకా
ఒంటరి లోకం చేరకా
హృదయమే లేని ఓ నారీ
హృదయానికెంత భారం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
మనసే దోచిన ఓ మాయా
తనకెంతటి మోక్షం
ప్రియతమా ఓ ప్రియతమా
ప్రియతమా ఓ ప్రియతమా
English Lyrics / Transliteration
Nammina manasu navvaka
Karigipove kanumuyaka
Ontari lokam cheraka
Hridayame leni o naari
Hridayanikentha bhaaram
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Manase dochina o maayaa
Thanakentati moksham
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Oka mainaina cheppaka
Nammina manasu navvaka
Karigipove kanumuyaka
Ontari lokam cheraka
Hridayame leni o naari
Hridayanikentha bhaaram
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Manase dochina o maayaa
Thanakentati moksham
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Kalalunna kannulu mootalu padenaa
Kaalam karigipoledaa
Thanapai aashalu tholagipoledaa
Madilona alajadi aagaladaa
Nee theerani korika needegaa
Nee daarina nuvve vellagaa
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Manase dochina o maayaa
Thanakentati moksham
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Oka mainaina cheppaka
Nammina manasu navvaka
Karigipove kanumuyaka
Ontari lokam cheraka
Merupula lokam maayamayegaa
Manishi nitturpu vinapadegaa
Thadabadi padina aa hrudayam
Kanniti madugulo munigegaa
Ee vedana narakam needegaa
Nee paapamu neevu choodagaa
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Manase dochina o maayaa
Thanakentati moksham
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Oka mainaina cheppaka
Nammina manasu navvaka
Karigipove kanumuyaka
Ontari lokam cheraka
Hridayame leni o naari
Hridayanikentha bhaaram
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa
Manase dochina o maayaa
Thanakentati moksham
Priyatamaa o priyatamaa
Priyatamaa o priyatamaa