Telugu Lyrics
ఒక పూల బాణం నా గుండెలో గుచ్చింది
ఒక ఊహల వాణం నా ఊపిరిలో నిండింది
ఒక ఊహల వాణం నా ఊపిరిలో నిండింది
ఒక పూల బాణం నా గుండెలో గుచ్చింది
నీలా నయనాల సయ్యాటలో
నీలా నయనాల సయ్యాటలో
తారలు దిగివచ్చాయా
అంతే కదా నాలో
అందం వెల్లివిరిసింది
అంతే కదా నాలో
అందం వెల్లివిరిసింది
ఒక పూల బాణం నా గుండెలో గుచ్చింది
పలికే నీ పెదవుల పల్లవిలో
పలికే నీ పెదవుల పల్లవిలో
మధురమే వరదెనా
ఆ వలపే నాలో
అమృతమై నిండింది
ఆ వలపే నాలో
అమృతమై నిండింది
ఒక పూల బాణం నా గుండెలో గుచ్చింది
ఒక ఊహల వాణం నా ఊపిరిలో నిండింది
ఒక పూల బాణం నా గుండెలో గుచ్చింది
English Lyrics / Transliteration
Oka poola baanam naa gundelo guchchindi
Oka oohala vaanam naa oopirilo nindindi
Oka oohala vaanam naa oopirilo nindindi
Oka poola baanam naa gundelo guchchindi
Neela nayanaala sayyatalo
Neela nayanaala sayyatalo
Taaralu digivachchaayaa
Ante kadaa naalo
Andam vellivirisindi
Ante kadaa naalo
Andam vellivirisindi
Oka poola baanam naa gundelo guchchindi
Palike nee pedavula pallavilo
Palike nee pedavula pallavilo
Madhurame varadenaa
Aa valape naalo
Amruthamai nindindi
Aa valape naalo
Amruthamai nindindi
Oka poola baanam naa gundelo guchchindi
Oka oohala vaanam naa oopirilo nindindi
Oka poola baanam naa gundelo guchchindi