Telugu Lyrics
ఎన్నో భావాలు…
ఒక యెదలో ఒక యెదలో
ఎన్నో భావాలు…
ఆనందాలు…
కన్నీళ్లు…
ఒక యెదలో ఒక యెదలో
ఎన్నో భావాలు…
ఏ మనిషికైనా…
ఒక యెద చాలు…
దాంట్లోన ఎన్నో…
భావాలు…
ఒక యెదలో ఒక యెదలో
ఎన్నో భావాలు…
ఏ మనిషికైనా…
ఒక యెద చాలు…
దాంట్లోన ఎన్నో…
భావాలు…
ఆశయాలు…
నిరాశలు…
ఒక యెదలో ఒక యెదలో
ఎన్నో భావాలు…
ఆనందాలు…
కన్నీళ్లు…
ఒక యెదలో ఒక యెదలో
ఎన్నో భావాలు…
ఏ మనిషికైనా…
ఒక యెద చాలు…
దాంట్లోన ఎన్నో…
భావాలు…
English Lyrics / Transliteration
Enno bhaavaalu…
Oka yedalo oka yedalo
Enno bhaavaalu…
Aanandaalu…
Kanneellu…
Oka yedalo oka yedalo
Enno bhaavaalu…
Ye manishikainaa…
Oka yedha chaalu…
Daantlona enno…
Bhaavaalu…
Oka yedalo oka yedalo
Enno bhaavaalu…
Ye manishikainaa…
Oka yedha chaalu…
Daantlona enno…
Bhaavaalu…
Aashayaalu…
Niraashalu…
Oka yedalo oka yedalo
Enno bhaavaalu…
Aanandaalu…
Kanneellu…
Oka yedalo oka yedalo
Enno bhaavaalu…
Ye manishikainaa…
Oka yedha chaalu…
Daantlona enno…
Bhaavaalu…