Telugu Lyrics
ఓకనాటి పువ్వుల
కోనలో ఒంటరిగా
నేనుండగా
నేనొచ్చాను నీ దారిన
నా లోగిలి కోరిన
అందాల చెలిమిన
ఓకనాటి పువ్వుల
కోనలో ఒంటరిగా
నేనుండగా
నేనొచ్చాను నీ దారిన
నా లోగిలి కోరిన
అందాల చెలిమిన
ఏ రేయి నున్నాయో
నీ కళ్ళలో దాగి
ఏ వేయి పొయెటో
నీ గుండెలో మించి
మన ఊసులన్నీ
మాటలన్నీ
నీ చెంతన కలిసే
వెన్నెలాయెనుగా
ఓకనాటి పువ్వుల
కోనలో ఒంటరిగా
నేనుండగా
ఓ నాడు పొగరుగా
ఏదో అనుకున్నా
నేడే నీ మాయలో
ఏకం అయున్నా
కనులలో కాంతి
అడుగుల సవ్వడి
మన ఈ జగమంత
ఏకం అయ్యెనుగా
ఓకనాటి పువ్వుల
కోనలో ఒంటరిగా
నేనుండగా
నేనొచ్చాను నీ దారిన
నా లోగిలి కోరిన
అందాల చెలిమిన
English Lyrics / Transliteration
Okanaati puvvula
Konalō oṇṭarigā
Nēnuṇḍagā
Nēnoccānu nī dārina
Nā lōgili kōrina
Andāla celimina
Okanaati puvvula
Konalō oṇṭarigā
Nēnuṇḍagā
Nēnoccānu nī dārina
Nā lōgili kōrina
Andāla celimina
Ē rēyi nunnāyō
Nī kaḷḷalō dāgi
Ē vēyi poyēṭō
Nī guṇḍelō minci
Mana ūsulannī
Māṭalannī
Nī centana kalisē
Vennelāyenugā
Okanaati puvvula
Konalō oṇṭarigā
Nēnuṇḍagā
Ō nāḍu pogarugā
Ēdō anukunnā
Nēḍē nī māyalō
Ēkaṁ ayunnā
Kanulalō kānti
Aḍugula savvaḍi
Mana ī jagamanta
Ēkaṁ ayyenugā
Okanaati puvvula
Konalō oṇṭarigā
Nēnuṇḍagā
Nēnoccānu nī dārina
Nā lōgili kōrina
Andāla celimina