Telugu Lyrics
ఓ పారికో కపారికో కరహరప్రియ
పరమేశ్వర యిమ్మీ కరములెల్ల
కరువైన యిహలోకమున కమ్మరి యొకడున్నాడు
అతని యొద్ద వున్నట్టి గొడ్డలి యొకటున్నది
పరమేశ్వర యిమ్మీ కరములెల్ల
కరువైన యిహలోకమున కమ్మరి యొకడున్నాడు
అతని యొద్ద వున్నట్టి గొడ్డలి యొకటున్నది
English Lyrics / Transliteration
O paariko kapaariko karahharapriya
Parameshwara yimmee karamulella
Karuvaina ihhalokamuna kammari yokadunnaadu
Athani yodda vunnatti goddali yokatunnadi
Parameshwara yimmee karamulella
Karuvaina ihhalokamuna kammari yokadunnaadu
Athani yodda vunnatti goddali yokatunnadi