Telugu Lyrics
ఒకసారి ఆగమ్మా… ఓ చిన్న ఆగమ్మా
నీ చెంపలొ దాచిన కోపం
ఒక్కసారి చూడమ్మా… ఓ చిన్న చూడమ్మా
నీ కళ్ళలో దాచిన సంతోషం
నేను అడిగితే ఇస్తావని…
నేను అడగకపోయినా ఇస్తావని…
నాకింత తెలుసుగా…
ఒకసారి ఆగమ్మా… ఓ చిన్న ఆగమ్మా
నీ చెంపలొ దాచిన కోపం
నీ చెంపలొ దాచిన కోపం
ఒక్కసారి చూడమ్మా… ఓ చిన్న చూడమ్మా
నీ కళ్ళలో దాచిన సంతోషం
నేను అడిగితే ఇస్తావని…
నేను అడగకపోయినా ఇస్తావని…
నాకింత తెలుసుగా…
ఒకసారి ఆగమ్మా… ఓ చిన్న ఆగమ్మా
నీ చెంపలొ దాచిన కోపం
English Lyrics / Transliteration
Okasari aagamaa… O chinna aagamaa
Nee chempalo daachina kopam
Okkasari choodammaa… O chinna choodammaa
Nee kallalo daachina santhosham
Nenu adigithe istaavani…
Nenu adagakapoyina istaavani…
Naakinta telusugaa…
Okasari aagamaa… O chinna aagamaa
Nee chempalo daachina kopam
Nee chempalo daachina kopam
Okkasari choodammaa… O chinna choodammaa
Nee kallalo daachina santhosham
Nenu adigithe istaavani…
Nenu adagakapoyina istaavani…
Naakinta telusugaa…
Okasari aagamaa… O chinna aagamaa
Nee chempalo daachina kopam