Telugu Lyrics
అక్కా చెల్లె లారా
వద్దకు రండి రండి
చెప్పెద వినండి వినండి
ఒకట రెండ మూడ
అక్కా చెల్లె లారా
వద్దకు రండి రండి
చెప్పెద వినండి వినండి
తొడవులంటే ఇష్టమా
తొడవులంటే ఇష్టమా
పెండ్లి కాబోయే పెళ్ళికూతురంటే
మనసు మురిసేటి వయసుకె
పెళ్ళి కాబోయే పెళ్ళికూతురంటే
మనసు మురిసేటి వయసుకె
తొడవులంటే ఇష్టమా
రంగులంటే ఇష్టమా
రంగులంటే ఇష్టమా
రంగులంటే ఇష్టమా
కొత్త కోక లంటే
లోకమంతా మురిసేటి
వయ్యారాల కోరిక
కొత్త కోక లంటే
లోకమంతా మురిసేటి
వయ్యారాల కోరిక
రంగులంటే ఇష్టమా
పాటలంటే ఇష్టమా
పాటలంటే ఇష్టమా
పాటలంటే ఇష్టమా
కొత్త తానా లింక
లోకమంతా మురిసేటి
వయ్యారాల కోరిక
కొత్త కోక లంటే
లోకమంతా మురిసేటి
వయ్యారాల కోరిక
పాటలంటే ఇష్టమా
ఓకట రెండ మూడ
అక్కా చెల్లె లారా
వద్దకు రండి రండి
చెప్పెద వినండి వినండి
కొమ్మ చుట్టూ తిరిగే
కోకిలలారా
కోట చుట్టూ తిరిగే
కోమలల్లారా
తొడవులంటే ఇష్టమా
కొమ్మ చుట్టూ తిరిగే
కోకిలలారా
కోట చుట్టూ తిరిగే
కోమలల్లారా
కొత్త కోక లంటే
లోకమంతా మురిసేటి
వయ్యారాల కోరిక
పాటలంటే ఇష్టమా
ఓకట రెండ మూడ
అక్కా చెల్లె లారా
వద్దకు రండి రండి
చెప్పెద వినండి వినండి
ఒకట రెండ మూడ
అక్కా చెల్లె లారా
వద్దకు రండి రండి
చెప్పెద వినండి వినండి
English Lyrics / Transliteration
Akka chelle laara
Vaddaku randi randi
Cheppetha vinandi vinandi
Okata renda mooda
Akka chelle laara
Vaddaku randi randi
Cheppetha vinandi vinandi
Thoduvulante ishtama
Thoduvulante ishtama
Pelli kaaboye pellikuthurantey
Manasu muriseti vayasukey
Pelli kaaboye pellikuthurantey
Manasu muriseti vayasukey
Thoduvulante ishtama
Rangulante ishtama
Rangulante ishtama
Rangulante ishtama
Kotha koka lantey
Lokamantha muriseti
Vayyarala korika
Kotha koka lantey
Lokamantha muriseti
Vayyarala korika
Rangulante ishtama
Paatalante ishtama
Paatalante ishtama
Paatalante ishtama
Kotha thaanalinkaa
Lokamantha muriseti
Vayyarala korika
Kotha koka lantey
Lokamantha muriseti
Vayyarala korika
Paatalante ishtama
Okata renda mooda
Akka chelle laara
Vaddaku randi randi
Cheppetha vinandi vinandi
Komma chuttu thirige
Kokilalaara
Kota chuttu thirige
Komalalara
Thoduvulante ishtama
Komma chuttu thirige
Kokilalaara
Kota chuttu thirige
Komalalara
Kotha koka lantey
Lokamantha muriseti
Vayyarala korika
Paatalante ishtama
Okata renda mooda
Akka chelle laara
Vaddaku randi randi
Cheppetha vinandi vinandi
Okata renda mooda
Akka chelle laara
Vaddaku randi randi
Cheppetha vinandi vinandi