Telugu Lyrics
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఓ నా ప్రాణమా
నా చెలియా
ఆహా నా చెలియా
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
మంచు కరిగిన వైనం
పంచుకున్న మన ప్రాణం
అంతులేని ఆనందం
అందమైన ఈ బంధం
నువ్వే నా లోకం
నన్ను చూడు నా ప్రాణం
ఆహా నా ప్రాణం
పలికే ప్రతీ పలుకు
పంచుకుంది కమ్మని కలలు
ఆడే ప్రతీ అడుగు
ఆశించని ఈ ఊహలు
నాలోతుల్లో నిండే
నా మదిలో మెరిసే
ఆహా నా మదిలో మెరిసే
కళ్ళల్లో కలలు
కలిసె నీలో
చిరునవ్వు పూచె
చెమ్మ నీలో
ప్రేమ దీపం
వెలిగె మనలో
అదిగో అదిగో
ఆనందం
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఓ నా ప్రాణమా
నా చెలియా
ఆహా నా చెలియా
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
ఒకటే పుధుమ
English Lyrics / Transliteration
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Ō nā prāṇamā
Nā cheliyā
Āhā nā cheliyā
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Man̄chu karigina vainam
Pan̄chukunna mana prāṇaṁ
Antulēni ānandaṁ
Andamaina ī bandhaṁ
Nuvvē nā lōkaṁ
Nannu chūḍu nā prāṇaṁ
Āhā nā prāṇaṁ
Palikē pratī paluku
Pan̄chukundi kammani kalalu
Āḍē pratī aḍugu
Āśin̄chani ī ūhalu
Nālōtullō ninḍē
Nā madhilō merisē
Āhā nā madhilō merisē
Kaḷḷallō kalalu
Kalise nīlō
Chirunavvu pūche
Chemma nīlō
Prēma dīpaṁ
Velige manalō
Adigō adigō
Ānandaṁ
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Ō nā prāṇamā
Nā cheliyā
Āhā nā cheliyā
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma
Okaṭē pudhuma