Telugu Lyrics
ఓకటే ఈ జీవం ఓకటే ఈ పయనం
అది వేరు నాన్న ఇది వేరు నాన్న
లేవు కదా నీకు వేరొక జన్మ
దూరాన ఉన్నా ఏదో ఒకనాడు
దగ్గరౌతావులే ఓ నాన్న
ఓకటే జననం ఓకటే మరణం
ఓకటే ఈ జీవం ఓకటే ఈ పయనం
అది వేరు నాన్న ఇది వేరు నాన్న
లేవు కదా నీకు వేరొక జన్మ
దూరాన ఉన్నా ఏదో ఒకనాడు
దగ్గరౌతావులే ఓ నాన్న
నీవే నాకు లోకం నీవే నాకు ప్రాణం
నీవే నాకు సర్వం, నీవే నా ఆనందం
నీవు లేని లోకం ఊహించలేను
నీవు లేని క్షణము నేనుండలేను
ఓ నాన్న
అంతులేని నీ ప్రేమ కన్నెత్తి చూడలేని
వెలుగులో తేలియాడుతూ
నీలోనే దాగుంటాను
ఓ నాన్న
ఓకటే జననం ఓకటే మరణం
ఓకటే ఈ జీవం ఓకటే ఈ పయనం
అది వేరు నాన్న ఇది వేరు నాన్న
లేవు కదా నీకు వేరొక జన్మ
దూరాన ఉన్నా ఏదో ఒకనాడు
దగ్గరౌతావులే ఓ నాన్న
నీవు లేని లోకం ఊహించలేను
నీవు లేని క్షణము నేనుండలేను
ఓ నాన్న
అంతులేని నీ ప్రేమ కన్నెత్తి చూడలేని
వెలుగులో తేలియాడుతూ
నీలోనే దాగుంటాను
ఓ నాన్న
English Lyrics / Transliteration
Okate ee jeevam okate ee payanam
Adi veru naanna idi veru naanna
Levu kada neeku veroka janma
Dooraana unnaa edo okanaadu
Daggaraavuthaavule o naanna
Okate jananam okate maranam
Okate ee jeevam okate ee payanam
Adi veru naanna idi veru naanna
Levu kada neeku veroka janma
Dooraana unnaa edo okanaadu
Daggaraavuthaavule o naanna
Neeve naaku lokam neeve naaku praanam
Neeve naaku sarvam, neeve naa aanandam
Neevu leni lokam oohinchalenu
Neevu leni kshanamu nenundalenu
O naanna
Anthuleni nee prema kanneththi choodaleni
Velugulo theliyaaduthu
Neelone daaguntaanu
O naanna
Okate jananam okate maranam
Okate ee jeevam okate ee payanam
Adi veru naanna idi veru naanna
Levu kada neeku veroka janma
Dooraana unnaa edo okanaadu
Daggaraavuthaavule o naanna
Neevu leni lokam oohinchalenu
Neevu leni kshanamu nenundalenu
O naanna
Anthuleni nee prema kanneththi choodaleni
Velugulo theliyaaduthu
Neelone daaguntaanu
O naanna