Telugu Lyrics
ఒకటే పాత్ర లోపలి
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
ఒకటే పాత్ర లోపలి
ఒకటే పాత్ర లోపలి
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
నీవు కోరినంతనే
నేను అర్పించెదను
నీవు కోరినంతనే
నేను అర్పించెదను
ఎన్నెన్నో వరములు
నేను ఇమ్మని కొరను
ఎన్నెన్నో వరములు
నేను ఇమ్మని కొరను
ఒకటే పాత్ర లోపలి
ఒకటే పాత్ర లోపలి
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
నీవు చేసిన పనికి
నీవు చేసిన పనికి
బహుమానం ఏల నాకు
నీవు చేసిన పనికి
బహుమానం ఏల నాకు
నన్ను నీడగ మార్చి
నన్ను నీడగ మార్చి
కాపాడుటే చాలు
నన్ను నీడగ మార్చి
కాపాడుటే చాలు
ఒకటే పాత్ర లోపలి
ఒకటే పాత్ర లోపలి
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
రాత్రులందునూ
రాత్రులందునూ
నన్ను నీకై రక్షించు
రాత్రులందునూ
నన్ను నీకై రక్షించు
పగలు నిన్ను చూసి
పగలు నిన్ను చూసి
నేను పరవశించెదను
పగలు నిన్ను చూసి
నేను పరవశించెదను
ఒకటే పాత్ర లోపలి
ఒకటే పాత్ర లోపలి
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
లోకం నేనెపుడు కని
పడితినే కన్ననే
English Lyrics / Transliteration
Okate paatra lopali
Lokam nenepudu kani
Padithine kannane
Lokam nenepudu kani
Padithine kannane
Okate paatra lopali
Okate paatra lopali
Lokam nenepudu kani
Padithine kannane
Lokam nenepudu kani
Padithine kannane
Neevu korinantha ne
Nenu arpinchedanu
Neevu korinantha ne
Nenu arpinchedanu
Ennenno varamulu
Nenu immani koranu
Ennenno varamulu
Nenu immani koranu
Okate paatra lopali
Okate paatra lopali
Lokam nenepudu kani
Padithine kannane
Lokam nenepudu kani
Padithine kannane
Neevu chesina paniki
Neevu chesina paniki
Bahumaanam ela naaku
Neevu chesina paniki
Bahumaanam ela naaku
Nannu needaga maarchi
Nannu needaga maarchi
Kaapaduthe chaalu
Nannu needaga maarchi
Kaapaduthe chaalu
Okate paatra lopali
Okate paatra lopali
Lokam nenepudu kani
Padithine kannane
Lokam nenepudu kani
Padithine kannane
Raathrulandhunu
Raathrulandhunu
Nannu neekai rakshinchu
Raathrulandhunu
Nannu neekai rakshinchu
Pagalu ninnu chusi
Pagalu ninnu chusi
Nenu paravashinchedanu
Pagalu ninnu chusi
Nenu paravashinchedanu
Okate paatra lopali
Okate paatra lopali
Lokam nenepudu kani
Padithine kannane
Lokam nenepudu kani
Padithine kannane