Telugu Lyrics
ఒళ్ళు విరబూచి
ఎన్నికై వచ్చావే
ఎవరితో చెప్పవే
నా మనసే దోచే
నా పరువం పోచే
నిన్నెవరెమన్నా
నన్నడగాల్సిందే
ఓ చిలిపి అల్లరి
ఓ బుజ్జి బుజ్జి నవ్వు
ఓ పిచ్చి పిచ్చి చూపు
ఓ చిన్నారి నడుము
ఒకటి రెండు మూడు
ఒళ్ళు విరబూచి
ఎన్నికై వచ్చావే
ఎవరితో చెప్పవే
నీ నడుము వంపులో
నీ కళ్ళ వెలుగులో
నా మనసు దోచావే
నిన్నెలా మరువను
నీ మాట తీరులో
నీ ఆట తీరులో
నాలో మాయ చేసావే
నిన్నెలా వదలన
ఒకటి రెండు మూడు
ఒళ్ళు విరబూచి
ఎన్నికై వచ్చావే
ఎవరితో చెప్పవే
నా మనసే దోచే
నా పరువం పోచే
నిన్నెవరెమన్నా
నన్నడగాల్సిందే
English Lyrics / Transliteration
Ollu virabuchi
Ennikai vachhave
Evaritho cheppave
Naa manase doche
Naa paruvam poche
Ninnerevramunna
Nannadagaalsinde
O chilipi allari
O bujji bujji navvu
O picchi picchi choopu
O chinnari nadumu
Okati rendu moodu
Ollu virabuchi
Ennikai vachhave
Evaritho cheppave
Nee nadumu vampulo
Nee kalla velugulo
Naa manasu dochave
Ninnela maruvanu
Nee maata theerulo
Nee aata theerulo
Naalo maaya chesave
Ninnela vadalanu
Okati rendu moodu
Ollu virabuchi
Ennikai vachhave
Evaritho cheppave
Naa manase doche
Naa paruvam poche
Ninnerevramunna
Nannadagaalsinde