Telugu Lyrics
అయ్యప్ప స్వామి మన కోరిక తీర్చును
లోకంబు నంతా లాలించే దీపమా
మానవ జన్మకు నీవే ఒక రూపమా
ఓ కాతా మెట్టు ఇక ఎక్కితే చాలు
అయ్యప్ప స్వామి మన కోరిక తీర్చును
కన్నయ్య వలనే నీ రూపం
అందరి హృదయాలలో నిలిచే దీపం
కన్నయ్య వలనే నీ రూపం
అందరి హృదయాలలో నిలిచే దీపం
భక్తితో నిన్నే కొలిచే భక్త కోటికి
నీ దర్శనం ఒక వరం
భక్తులకు ధైర్యం నీవే
నమ్మినవారికి దైవం నీవే
భక్తులకు ధైర్యం నీవే
నమ్మినవారికి దైవం నీవే
కష్టాలన్నీ తొలగించే శక్తి నీకే
నీ నామమే మాకు శ్రీహరి
ఓ కాతా మెట్టు ఇక ఎక్కితే చాలు
అయ్యప్ప స్వామి మన కోరిక తీర్చును
లోకంబు నంతా లాలించే దీపమా
మానవ జన్మకు నీవే ఒక రూపమా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swami mana korika theerchunu
Lokambu nantha laalinche deepama
Maanava janmaku neeve oka roopama
O kaatha mettu ika ekkithe chaalu
Ayyappa Swami mana korika theerchunu
Kannayya valane nee roopam
Andari hrudayalaalo niliche deepam
Kannayya valane nee roopam
Andari hrudayalaalo niliche deepam
Bhakthitho ninne koliche bhaktha kotiki
Nee darshanam oka varam
Bhakthulaku dhairyam neeve
Namminavaariki daivam neeve
Bhakthulaku dhairyam neeve
Namminavaariki daivam neeve
Kashtaalanni tholaginche shakthi neeke
Nee naamame maaku Srihari
O kaatha mettu ika ekkithe chaalu
Ayyappa Swami mana korika theerchunu
Lokambu nantha laalinche deepama
Maanava janmaku neeve oka roopama
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa