Telugu Lyrics
ఓం శాంతి శాంతి శాంతి
ఓంకారమే సర్వం
ఓంకారమే సృష్టి
ఓంకారమే సృష్టి
అఖిలము ఓంకారమే
ఓంకారమే సర్వం
ఓంకారమే సృష్టి
ఓంకారమే సృష్టి
అఖిలము ఓంకారమే
ఓంకారమందున
బ్రహ్మయు, విష్ణువు
శివుడు, శక్తియు
వేదములు, పురాణములు
అఖిలము ఓంకారమే
ఓంకారమే ఆది
ఓంకారమే అంతము
ఓంకారమే సత్యము
ఓంకారమే శాశ్వతము
ఓంకారమే శాశ్వతము
English Lyrics / Transliteration
Om shanti shanti shanti
Omkarame sarvam
Omkarame srushti
Omkarame srushti
Akhilamu omkarame
Omkarame sarvam
Omkarame srushti
Omkarame srushti
Akhilamu omkarame
Omkaramunduna
Brahmayu, Vishnuvu
Shivudu, Shaktiyu
Vedamulu, puranamulu
Akhilamu omkarame
Omkarame aadi
Omkarame antamu
Omkarame satyamu
Omkarame shashvatamu
Omkarame shashvatamu