Telugu Lyrics
నా ఇన్నాళ్ళ ఆశలే
అందుకే ఇక నీకై
ఎదురుచూస్తున్నానే
అందుకే ఇక నీకై
ఎదురుచూస్తున్నానే
ఒకే ఒక్క కోరికెలే
నా ఇన్నాళ్ళ ఆశలే
అందుకే ఇక నీకై
ఎదురుచూస్తున్నానే
అవును ఇదిగో నీ దారి
చేరెను రేయి పగలు
పడిపడి నీపై మెరిసే
తారకలే చెప్పెనుగా
వగలు నా గుండెలో
మురిపాలు నా ఊహలో
అలవాటే ఇక నాకు
అంతా నీ మాయలో
ఒకే ఒక్క కోరికెలే
నా ఇన్నాళ్ళ ఆశలే
అందుకే ఇక నీకై
ఎదురుచూస్తున్నానే
అవును ఇదిగో నీ దారి
చేరెను రేయి పగలు
పడిపడి నీపై మెరిసే
తారకలే చెప్పెనుగా
నీ నవ్వే నా లోకం
నీ మాట నా సారం
నీ మాటే నా సత్యం
నీతోనే నా బంధం
ఒకే ఒక్క కోరికెలే
నా ఇన్నాళ్ళ ఆశలే
అందుకే ఇక నీకై
ఎదురుచూస్తున్నానే
అవును ఇదిగో నీ దారి
చేరెను రేయి పగలు
పడిపడి నీపై మెరిసే
తారకలే చెప్పెనుగా
English Lyrics / Transliteration
Naa innaalla aashale
Andhuke ika neekai
Eduruchusthunnaane
Andhuke ika neekai
Eduruchusthunnaane
Oke oka korikale
Naa innaalla aashale
Andhuke ika neekai
Eduruchusthunnaane
Avunu idhigo nee daari
Cherenu reyi pagalu
Padipadi neepai merise
Tharakale cheppenu ga
Vagalu naa gundelo
Muripaalu naa oohalo
Alavaate ika naaku
Antha nee maayalo
Oke oka korikale
Naa innaalla aashale
Andhuke ika neekai
Eduruchusthunnaane
Avunu idhigo nee daari
Cherenu reyi pagalu
Padipadi neepai merise
Tharakale cheppenu ga
Nee navve naa lokam
Nee maata naa saaram
Nee maate naa satyam
Neethone naa bandham
Oke oka korikale
Naa innaalla aashale
Andhuke ika neekai
Eduruchusthunnaane
Avunu idhigo nee daari
Cherenu reyi pagalu
Padipadi neepai merise
Tharakale cheppenu ga