Telugu Lyrics
ఒకే రాగం ఒకే తాళం
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
మనసంతా ఒకటే ఈ లోకం
మనసంతా ఒకటే ఈ లోకం
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
పలికే నా పెదవులందు
పలికే నా పెదవులందు
పాడే నా పలుకులందు
పాడే నా పలుకులందు
పల్లవించే నీవేగా
పల్లవించే నీవేగా
నా హృదయాన నీవేగా
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
మనసంతా ఒకటే ఈ లోకం
మనసంతా ఒకటే ఈ లోకం
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
నీవు నాలోన విరిసిన
నీవు నాలోన విరిసిన
పువ్వువువో మత్తు పూవువో
పువ్వువువో మత్తు పూవువో
మదిలోన నిండిన
మదిలోన నిండిన
మధువువువో మాయవో
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
మనసంతా ఒకటే ఈ లోకం
మనసంతా ఒకటే ఈ లోకం
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
కనులు విప్పి చూసిన
కనులు విప్పి చూసిన
కమ్మని కలవో కాంతులో
కమ్మని కలవో కాంతులో
నీవు నా సొంతమని
నీవు నా సొంతమని
తెలిసిన సుఖమో సుధయో
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
మనసంతా ఒకటే ఈ లోకం
మనసంతా ఒకటే ఈ లోకం
ఓ రాగం ఓ తాళం
ఒకే రాగం ఒకే తాళం
English Lyrics / Transliteration
Oke Raagam Oke Thaalam
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Manasantha Okate Ee Lokam
Manasantha Okate Ee Lokam
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Palike Naa Pedavulandu
Palike Naa Pedavulandu
Paade Naa Palukulandu
Paade Naa Palukulandu
Pallavinche Neevega
Pallavinche Neevega
Naa Hrudayaana Neevega
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Manasantha Okate Ee Lokam
Manasantha Okate Ee Lokam
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Neevu Naalona Virisina
Neevu Naalona Virisina
Puvvuvvo Maththu Poovvo
Puvvuvvo Maththu Poovvo
Madilona Nindina
Madilona Nindina
Madhuvvvo Mayavo
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Manasantha Okate Ee Lokam
Manasantha Okate Ee Lokam
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Kanulu Vippi Choosina
Kanulu Vippi Choosina
Kammani Kalavo Kaanthulo
Kammani Kalavo Kaanthulo
Neevu Naa Sonthamani
Neevu Naa Sonthamani
Thelisina Sukhamo Sudhayo
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam
Manasantha Okate Ee Lokam
Manasantha Okate Ee Lokam
O Raagam O Thaalam
Oke Raagam Oke Thaalam