Telugu Lyrics
ఒకటే మతం
ఒక్కటే మన సంస్కృతి
ఒక్కటే మన సంప్రదాయం
ఏది వేరు ఇక్కడ
ఏది వేరు ఇక్కడ
ఒకే కులం ఓకే
ఒకటే మతం
ఒక్కటే మన సంస్కృతి
ఒక్కటే మన సంప్రదాయం
ఏది వేరు ఇక్కడ
ఏది వేరు ఇక్కడ
రెండు చేతులని
రెండు కాళ్ళని
అందరిలోన చూస్తున్నా
అదే రక్తాన్ని
అదే మాంసాన్ని
అందరిలోన చూస్తున్నా
ఒకటే హృదయం
ఒకటే ప్రాణం
ఒకటే మన సంస్కృతి
ఒక్కటే మన సంప్రదాయం
ఏది వేరు ఇక్కడ
ఏది వేరు ఇక్కడ
పొద్దు పొడిచిన
సందె పొడిచిన
అందరిలోన చూస్తున్నా
అదే ఆశల్ని
అదే ఆకాంక్షల్ని
అందరిలోన చూస్తున్నా
ఒకటే ఆకాశం
ఒకటే భూమి
ఒకటే మన సంస్కృతి
ఒక్కటే మన సంప్రదాయం
ఏది వేరు ఇక్కడ
ఏది వేరు ఇక్కడ
ఒకే కులం ఓకే
ఒకటే మతం
ఒక్కటే మన సంస్కృతి
ఒక్కటే మన సంప్రదాయం
ఏది వేరు ఇక్కడ
ఏది వేరు ఇక్కడ
English Lyrics / Transliteration
Okate matham
Okkate mana samskruthi
Okkate mana sampradayam
Edi veru ikkada
Edi veru ikkada
Okey kulam okey
Okate matham
Okkate mana samskruthi
Okkate mana sampradayam
Edi veru ikkada
Edi veru ikkada
Rendu chetulani
Rendu kallani
Andarilona chustunna
Ade rakthanni
Ade mamsanni
Andarilona chustunna
Okate hrudayam
Okate pranam
Okate mana samskruthi
Okkate mana sampradayam
Edi veru ikkada
Edi veru ikkada
Poddu podichina
Sande podichina
Andarilona chustunna
Ade aashalni
Ade aakankshalni
Andarilona chustunna
Okate aakasam
Okate bhoomi
Okate mana samskruthi
Okkate mana sampradayam
Edi veru ikkada
Edi veru ikkada
Okey kulam okey
Okate matham
Okkate mana samskruthi
Okkate mana sampradayam
Edi veru ikkada
Edi veru ikkada