Telugu Lyrics
మదిలో మెదిలే ఓక్క పొదులట
ఆశల అలికెలెన్నో కలలే కన్నే
కన్న కలలు నిజమవ్వగా
ఓక్క పొదులట ఓక్క పొదులట
మదిలో మెదిలే ఓక్క పొదులట
ఆశల అలికెలెన్నో కలలే కన్నే
కన్న కలలు నిజమవ్వగా
కాలం సాగే కలల తీరాల
రేపటి కోసం ఆగని ప్రయాణం
మనసు నిండి నవ్వే మౌనం
అదే కదా జీవితం
వెలుగులన్నీ నిన్నే చేరగా
రేపటి రేపటి రేపటితో
అందమైన ఈ లోకంలో
ఆనందమే నీ సొంతం
ఓక్క పొదులట ఓక్క పొదులట
మదిలో మెదిలే ఓక్క పొదులట
ఆశల అలికెలెన్నో కలలే కన్నే
కన్న కలలు నిజమవ్వగా
పున్నమి చంద్రుడు నిన్నే చూసాడా
వెన్నెల అందం నీలో నింపేసాడా
పూల దండతో నిన్నే అలంకరించాడా
కొత్త రూపం నీకిచ్చాడా
నీ నవ్వులన్నీ మెరుపు తీగలే
నీ మాటలన్నీ తేనె ధారలే
నీ చూపులే ఓ మాయ లోకమే
నా మనసును దోచేసావే
కాలం సాగే కలల తీరాల
రేపటి కోసం ఆగని ప్రయాణం
మనసు నిండి నవ్వే మౌనం
అదే కదా జీవితం
వెలుగులన్నీ నిన్నే చేరగా
రేపటి రేపటి రేపటితో
అందమైన ఈ లోకంలో
ఆనందమే నీ సొంతం
English Lyrics / Transliteration
Madhilo medhile okka podhulata
Aashala alikelenno kalale kanne
Kanna kalalu nijamavvaga
Okka podhulata okka podhulata
Madhilo medhile okka podhulata
Aashala alikelenno kalale kanne
Kanna kalalu nijamavvaga
Kaalam saage kalala theeraala
Repati kosam aagani prayanam
Manasu nindi navve mounam
Adhe kadha jeevitham
Velugulanni ninne cheraga
Repati repati repatitho
Andamaina ee lokamlo
Aanandame nee sontham
Okka podhulata okka podhulata
Madhilo medhile okka podhulata
Aashala alikelenno kalale kanne
Kanna kalalu nijamavvaga
Punnami chandrudu ninne chusaada
Vennela andam neelo nimpesaada
Poola dandatho ninne alankarinchada
Kotha roopam neekichada
Nee navvulanni merupu theegale
Nee maatalanni thene dhaarale
Nee choopule o maaya lokame
Naa manasunu dochesave
Kaalam saage kalala theeraala
Repati kosam aagani prayanam
Manasu nindi navve mounam
Adhe kadha jeevitham
Velugulanni ninne cheraga
Repati repati repatitho
Andamaina ee lokamlo
Aanandame nee sontham