Telugu Lyrics
అది చాలు దేవుడా
కడుపు నిండా తిండి
అది చాలు దేవుడా
ఒక్క పూట అన్నం
అది చాలు దేవుడా
కడుపు నిండా తిండి
అది చాలు దేవుడా
కన్నతల్లి కన్నీరు
ఆర్పలేని వాడు
బంధువులు తిరస్కరించిన
బలహీన లోకం
ఒక్క పూట అన్నం
అది చాలు దేవుడా
కడుపు నిండా తిండి
అది చాలు దేవుడా
రేపు ఎలా బ్రతకాలి
ఆలోచనలతో
మనుగడకై పోరాడుతూ
తల్లడిల్లుచున్న
ఆత్మ ఘోష
ఒక్క పూట అన్నం
అది చాలు దేవుడా
కడుపు నిండా తిండి
అది చాలు దేవుడా
ఆకలితో అలమటించి
ఆశ కోల్పోయి
నిరాశలో కూరుకుపోయిన
జీవితాల గుండె చప్పుళ్ళు
ఒక్క పూట అన్నం
అది చాలు దేవుడా
కడుపు నిండా తిండి
అది చాలు దేవుడా
English Lyrics / Transliteration
Adi chaalu devuda
Kadupu nindaa tindi
Adi chaalu devuda
Okka poota annam
Adi chaalu devuda
Kadupu nindaa tindi
Adi chaalu devuda
Kannatalli kanniru
Arpaleni vaadu
Bandhuvulu tiraskarinchiina
Balaheena lokam
Okka poota annam
Adi chaalu devuda
Kadupu nindaa tindi
Adi chaalu devuda
Repu elaa bratakali
Aalochanalato
Manugadakai poraadutoo
Talladilluchunna
Aatma ghosha
Okka poota annam
Adi chaalu devuda
Kadupu nindaa tindi
Adi chaalu devuda
Aakalito alamaTinchi
Aasha kolpoyi
Niraashalo koorukupoyina
Jeevitaala gunde chappullu
Okka poota annam
Adi chaalu devuda
Kadupu nindaa tindi
Adi chaalu devuda