Telugu Lyrics
తానె తానై నిలిచే వాడు
లోకమెంతో లాభించువాడు
పంతమెంతో సాధించువాడు
ఓక్కడే ఏకాంగ వీరుడు
తానె తానై నిలిచే వాడు
శక్తి సన్నగిల్లే వేళలో
హృదయాలై నిలిచే వాడు
ముక్తి మార్గం కనిపించక
అంతమాయే వేళలో
అండదండ తోడై నిలిచే వాడు
భయమెరుగని వీరుడతడు
శక్తి సన్నగిల్లే వేళలో
హృదయాలై నిలిచే వాడు
అజ్ఞాన తిమిరాన
వేద దీపం వెలిగించే వాడు
సంశయాలకు సమాధానమై
మనసు నిండా నిలిచేవాడు
లోకమంతటికి దారి చూపించే వాడు
జ్ఞాన దీపం వెలిగించే వాడు
అజ్ఞాన తిమిరాన
వేద దీపం వెలిగించే వాడు
సంసార సాగరం దాటించి
ఓడ నవ్వై నిలిచే వాడు
కోరి కోరి పూజలందుకుని
కరుణ చూపించే వాడు
భక్త సులభుడైన దైవమతడు
క్షేమమొసగే దైవమతడు
సంసార సాగరం దాటించి
ఓడ నవ్వై నిలిచే వాడు
ఓక్కడే ఏకాంగ వీరుడు
తానె తానై నిలిచే వాడు
లోకమెంతో లాభించువాడు
పంతమెంతో సాధించువాడు
ఓక్కడే ఏకాంగ వీరుడు
తానె తానై నిలిచే వాడు
English Lyrics / Transliteration
Tāne tānai nilicē vāḍu
Lōkamemto lābhin̄cuvāḍu
Pantamentō sādhin̄cuvāḍu
Okkaḍē ēkāṅga vīruḍu
Tāne tānai nilicē vāḍu
Śakti sannagillē vēḷalō
Hr̥dayālai nilicē vāḍu
Mukti mārgaṁ kanipin̄caka
Antamāye vēḷalō
Aṇḍadaṇḍa tōḍai nilicē vāḍu
Bhayamerugani vīruḍataḍu
Śakti sannagillē vēḷalō
Hr̥dayālai nilicē vāḍu
Ajñāna timirāna
Vēda dīpaṁ veligin̄cē vāḍu
Sanśayālaki samādhānamai
Manasu niṇḍā nilicēvāḍu
Lōkamantatiki dāri cūpin̄cē vāḍu
Jñāna dīpaṁ veligin̄cē vāḍu
Ajñāna timirāna
Vēda dīpaṁ veligin̄cē vāḍu
Sansāra sāgaraṁ dāṭin̄ci
Ōḍa navvai nilicē vāḍu
Kōri kōri pūjalandukuni
Karuṇa cūpin̄cē vāḍu
Bhakta sulabhuḍaina daivamatadu
Kṣēmam’osagē daivamatadu
Sansāra sāgaraṁ dāṭin̄ci
Ōḍa navvai nilicē vāḍu
Okkaḍē ēkāṅga vīruḍu
Tāne tānai nilicē vāḍu
Lōkamemto lābhin̄cuvāḍu
Pantamentō sādhin̄cuvāḍu
Okkaḍē ēkāṅga vīruḍu
Tāne tānai nilicē vāḍu