Telugu Lyrics
నా భక్తి భారం మోయానవా
ఒక్కసారి ఓయానవా
నా భక్తి భారం మోయానవా
శరణు శరణు నీవని
నమ్ముకొని వచ్చానయ్యా
శరణు శరణు నీవని
నమ్ముకొని వచ్చానయ్యా
ఒక్కసారి ఓయానవా
నా భక్తి భారం మోయానవా
నా తల్లిదండ్రులు
నీవేనయ్యా
నా బంధుమిత్రులు
నీవేనయ్యా
నా ఆస్తుపాస్తులు
నీవేనయ్యా
నా సర్వస్వం నీవేనయ్యా
ఇక నన్ను చేరదీసే
అక్కున చేరదీసే
ఒక్క ప్రాణి లేదయ్యా
ఒక్కసారి ఓయానవా
నా భక్తి భారం మోయానవా
కష్టాల కడలిలో
మునిగిపోతుంటే
నా చేయి పట్టి
లాగవయ్యా
నను కాపాడే
దైవం నీవయ్యా
నమ్మిన వారికి
నవ్వులు పూయిస్తావయ్యా
జగతికి వెలుగుల
దివ్వెవయ్యా
నీ కరుణా కటాక్షాలు
నాపై ఉండాలయ్యా
ఒక్కసారి ఓయానవా
నా భక్తి భారం మోయానవా
శరణు శరణు నీవని
నమ్ముకొని వచ్చానయ్యా
శరణు శరణు నీవని
నమ్ముకొని వచ్చానయ్యా
ఒక్కసారి ఓయానవా
నా భక్తి భారం మోయానవా
English Lyrics / Transliteration
Naa bhakti bhaaram moyanaava
Okkasari oyanaava
Naa bhakti bhaaram moyanaava
Sharanu Sharanu nee vani
Nammukoni vacchaanayyaa
Sharanu Sharanu nee vani
Nammukoni vacchaanayyaa
Okkasari oyanaava
Naa bhakti bhaaram moyanaava
Naa thallidandrulu
Neevenayya
Naa bandhumitrulu
Neevenayya
Naa aastupaastulu
Neevenayya
Naa sarvasvam nee venayya
Ika nannu cheradise
Akkuna cheradise
Oka praani ledayyaa
Okkasari oyanaava
Naa bhakti bhaaram moyanaava
Kashtaala kadalilo
Munigipotunte
Naa cheyi patti
Laagavayya
Nanu kaapaade
Daivam neevayya
Nammina vaariki
Navvulu pooyistaavayya
Jagathiki velugula
Divvevayyaa
Nee karunaa kataakshaalu
Naapai undaalayya
Okkasari oyanaava
Naa bhakti bhaaram moyanaava
Sharanu Sharanu nee vani
Nammukoni vacchaanayyaa
Sharanu Sharanu nee vani
Nammukoni vacchaanayyaa
Okkasari oyanaava
Naa bhakti bhaaram moyanaava