Telugu Lyrics
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
ఎందుకని ఇలా జరుగుతోందో
ఎందుకని ఇలా జరుగుతోందో
నాకసలు అర్థం కాదే…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
చూపుల్లోనే ఏం దాచావో
మనసుల్లోనే ఏం దాచావో
నన్ను నీ వైపే లాగేస్తున్నావే…
వయసులోన నీకుంటే
అల్లరేమో..
కలిసుంటే…
నాకొచ్చే…
తెలియని..
ఏదో..
ఆనందమో…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
రేయింబవళ్ళు నీ రూపే
తల్చుకుంటే
కాలం…
పరిగెత్తుకెళ్ళిపోతుంటే…
కన్నీళ్ళెందుకు…
కారణమేంటో…
నాకసలు అర్థం కాదే…
ఎందుకని ఇలా జరుగుతోందో
ఎందుకని ఇలా జరుగుతోందో
నాకసలు అర్థం కాదే…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
అడుగుల్లోనే నీ అడుగులు
చేతుల్లోనే నీ చేతులు
వేసుకెళ్తుంటే…
ఏదో…
తెలియని…
లోకంలో…
నడుస్తున్నాననే…
భ్రమనా…
నీ నవ్వుల్లో
ఎంత దాచావో
నీ చూపుల్లో
ఎంత దాచావో
ఏదో…
తెలియని..
ఏదో..
ఆనందమో…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
ఎందుకని ఇలా జరుగుతోందో
ఎందుకని ఇలా జరుగుతోందో
నాకసలు అర్థం కాదే…
ఒక్కసారి చెప్పలేవా…
ఒక్కసారి చెప్పలేవా…
English Lyrics / Transliteration
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Endukani ila jaruguthundo
Endukani ila jaruguthundo
Naakasalu ardham kaade…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Choopullone em daachaavo
Manasullone em daachaavo
Nannu nee vaipe laagestunnaave…
Vayasulona neekunte
Allaremo..
Kalisunte…
Naakocche…
Teliyani..
Edo..
Aanandamo…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Reyimbavallu nee rupe
Thalchukunte
Kaalam…
Parigettukellipothunte…
Kannillenduku…
Kaaranamanto…
Naakasalu ardham kaade…
Endukani ila jaruguthundo
Endukani ila jaruguthundo
Naakasalu ardham kaade…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Adugullone nee adugulu
Chethullone nee chethulu
Vesukelthunte…
Edo…
Teliyani…
Lokamlo…
Nadustunnaane…
Bhramanaa…
Nee navvullo
Entha daachaavo
Nee choopullo
Entha daachaavo
Edo…
Teliyani..
Edo..
Aanandamo…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…
Endukani ila jaruguthundo
Endukani ila jaruguthundo
Naakasalu ardham kaade…
Okkasari cheppaleva…
Okkasari cheppaleva…