Telugu Lyrics
క్షణ క్షణం చూసే కళ్ళకు వింత అనుభవం
లోకమంతా మాయలోకం
కలలన్నీ నిజమౌతాయి ఇక్కడే అదే లోకం
మెరిసే మేఘం
ఎగిరే నావ
మదిలో ఊగే
మనసుకే ఊతం
నీతోనే నా లోకం
నీతోనే నా సరిగమ
నీతోనే నా పయనం
నీతోనే నా సర్వస్వం
ఆకాశం నువ్వైతే
నేను నీలో చందమామ
భూమి నువ్వైతే
నేను నీలో ఒక విత్తనం
కాలం నువ్వైతే
నేను నీలో ఒక క్షణం
జీవం నువ్వైతే
నేను నీలో ఒక శ్వాస
ఓహ్… ఓహ్…
నీతోనే నా లోకం
నీతోనే నా సరిగమ
నీతోనే నా పయనం
నీతోనే నా సర్వస్వం
గాలిలో నా పాట
నీకోసమే నీకోసమే
వెన్నెల నా మాట
నీకోసమే నీకోసమే
పుడమిలో నా అడుగు
నీతోనే నీతోనే
రాత్రులు పగలు
నీతోనే నీతోనే
నా గుండె చప్పుడు
నీపేరే నీపేరే
నా ఊహల రూపం
నీపేరే నీపేరే
ఓహ్… ఓహ్…
నీతోనే నా లోకం
నీతోనే నా సరిగమ
నీతోనే నా పయనం
నీతోనే నా సర్వస్వం
ఒక్కో క్షణంలో ఒక్కో రూపం
క్షణ క్షణం చూసే కళ్ళకు వింత అనుభవం
లోకమంతా మాయలోకం
కలలన్నీ నిజమౌతాయి ఇక్కడే అదే లోకం
మెరిసే మేఘం
ఎగిరే నావ
మదిలో ఊగే
మనసుకే ఊతం
నీతోనే నా లోకం
నీతోనే నా సరిగమ
నీతోనే నా పయనం
నీతోనే నా సర్వస్వం
English Lyrics / Transliteration
Kshana Kshanam Chuse Kallaku Vinta Anubhavam
Lokamanta Mayalokam
Kalalanni Nijamautayi Ikkade Ade Lokam
Merise Megham
Egire Naava
Madilo Ooge
Manasuke Ootham
Neethone Naa Lokam
Neethone Naa Sarigama
Neethone Naa Payanam
Neethone Naa Sarvasvam
Aakasam Nuvvaithe
Nenu Neelo Chandamama
Bhumi Nuvvaithe
Nenu Neelo Oka Vithanam
Kaalam Nuvvaithe
Nenu Neelo Oka Kshanam
Jeevam Nuvvaithe
Nenu Neelo Oka Shvaasa
Oh… Oh…
Neethone Naa Lokam
Neethone Naa Sarigama
Neethone Naa Payanam
Neethone Naa Sarvasvam
Gaalilo Naa Paata
Neekosame Neekosame
Vennela Naa Maata
Neekosame Neekosame
Pudamilo Naa Adugu
Neethone Neethone
Raatrulu Pagalu
Neethone Neethone
Naa Gunde Chappudu
Neepere Neepere
Naa Oohala Rupam
Neepere Neepere
Oh… Oh…
Neethone Naa Lokam
Neethone Naa Sarigama
Neethone Naa Payanam
Neethone Naa Sarvasvam
Okko Kshanamulo Okko Rupam
Kshana Kshanam Chuse Kallaku Vinta Anubhavam
Lokamanta Mayalokam
Kalalanni Nijamautayi Ikkade Ade Lokam
Merise Megham
Egire Naava
Madilo Ooge
Manasuke Ootham
Neethone Naa Lokam
Neethone Naa Sarigama
Neethone Naa Payanam
Neethone Naa Sarvasvam