Telugu Lyrics
గొమ్మగొమ్మని వాసన పుట్టంగమ్మాడి
ఒక్కో వెయ్యి గంధం ఒరచాగమ్మాడి
గొమ్మగొమ్మని వాసన పుట్టంగమ్మాడి
బంతులు గుత్తులు పూలు
బంగారు రంగులన్నీ
బంతిపూల బుట్టల్లో
బండారంగా మోయంగమ్మాడి
ఒక్కో వెయ్యి గంధం ఒరచాగమ్మాడి
గొమ్మగొమ్మని వాసన పుట్టంగమ్మాడి
మల్లెలు జాజులు మంకెన పూలు
ముగ్గురు ముత్తైదువలు
మల్లెలు జాజులు మంకెన పూలు
ముగ్గురు ముత్తైదువలు
మంగళ సూత్రాల మెరపులతో
మమతల బంధాలుగ నమ్మంగమ్మాడి
ఒక్కో వెయ్యి గంధం ఒరచాగమ్మాడి
గొమ్మగొమ్మని వాసన పుట్టంగమ్మాడి
కలువలు గులాబీలు కనకాంబరాలు
కాళ్ళకు అందాలుగ
కలువలు గులాబీలు కనకాంబరాలు
కాళ్ళకు అందాలుగ
కళకళలాడే దరువులతో
కనువిందు చేయంగా అమ్మడి
ఒక్కో వెయ్యి గంధం ఒరచాగమ్మాడి
గొమ్మగొమ్మని వాసన పుట్టంగమ్మాడి
English Lyrics / Transliteration
Gommna gommani vasana puttanggummadi
Okko veyyi gandham orachagummadi
Gommna gommani vasana puttanggummadi
Banthulu guttulu poolu
Bangaru rangulanni
Banthipoola buttallo
Bandhaaranga moyanggummadi
Okko veyyi gandham orachagummadi
Gommna gommani vasana puttanggummadi
Mallelu jājulu mankena poolu
Mugguru mutthaidhuvalu
Mallelu jājulu mankena poolu
Mugguru mutthaidhuvalu
Mangala sutrala merapulatho
Mamathala bandhaaluga nammanggummadi
Okko veyyi gandham orachagummadi
Gommna gommani vasana puttanggummadi
Kaluvulu gulābīlu kanakāmbarālu
Kallaku andāluga
Kaluvulu gulābīlu kanakāmbarālu
Kallaku andāluga
Kalakalalāde daruvulatho
Kanuvindhu cheyanga ammadi
Okko veyyi gandham orachagummadi
Gommna gommani vasana puttanggummadi