Telugu Lyrics
నమో నారాయణి నమో నారాయణి
దుర్గా దేవీ దుర్గా దేవీ
అంబికా దేవీ అంబికా దేవీ
అది నువ్వేగా ఆది నువ్వేగా
సర్వలోక సంరక్షితవు నువ్వేగా
అంబికా దేవీ అంబికా దేవీ
దుర్గా దేవీ దుర్గా దేవీ
అసుర సంహారిణి అసుర సంహారిణి
అంతులేని శక్తి సంపన్నవు నువ్వేగా
నవదుర్గ రూపానివి నవలోక కన్యకవి
అంబా విధ్యానందానివి
శరణం నీవేగా తరణం నీవేగా
సర్వదుఃఖ నివారణివి నువ్వేగా
నవదుర్గ రూపానివి నవలోక కన్యకవి
అంబా విధ్యానందానివి
అనురాగమయీ అనురాగమయీ
అంబా దయామయి అంబా దయామయి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి
అంబా దయామయి అంబా దయామయి
శరణం నీవేగా తరణం నీవేగా
సర్వదుఃఖ నివారణివి నువ్వేగా
నవదుర్గ రూపానివి నవలోక కన్యకవి
అంబా విధ్యానందానివి
English Lyrics / Transliteration
Namo Narayani Namo Narayani
Durga Devi Durga Devi
Ambika Devi Ambika Devi
Adi nuvvega adi nuvvega
Sarvaloka samrakshitavu nuvvega
Ambika Devi Ambika Devi
Durga Devi Durga Devi
Asura samharini Asura samharini
Anthuleni shakti sampannavu nuvvega
Navadurga roopaanivi navaloka kanyakavi
Amba vidyanandanivi
Sharanam neevega taranam neevega
Sarvaduḥkha nivaranivi nuvvega
Navadurga roopaanivi navaloka kanyakavi
Amba vidyanandanivi
Anuragamayi Anuragamayi
Amba dayamayi Amba dayamayi
Akhilanda koti brahmanda nayaki
Amba dayamayi Amba dayamayi
Sharanam neevega taranam neevega
Sarvaduḥkha nivaranivi nuvvega
Navadurga roopaanivi navaloka kanyakavi
Amba vidyanandanivi