Telugu Lyrics
ఓంకారమున సృష్టి యంతయు పుట్టె
ఓంకారమున లయమొందును
ఓంకారమున నుండు సర్వము
ఓంకారమునకు నమస్కారము
ఓంకారమున లయమొందును
ఓంకారమున నుండు సర్వము
ఓంకారమునకు నమస్కారము
ఓంకారము నీవే గురునాథుడవు
ఓంకారము నీవే పరమాత్మవు
ఓంకారము నీవే సదాశివుడవు
ఓంకారమునకు నమస్కారము
ఓంకారముతో భక్తులు కొలిచెదరు
ఓంకారముతో వరముల నొందెదరు
ఓంకారముతో ముక్తిని బడసెదరు
ఓంకారమునకు నమస్కారము
English Lyrics / Transliteration
Omkaramuna srushti yanthayu putte
Omkaramuna layamondunu
Omkaramuna nundu sarvamu
Omkaramunaku namaskaramu
Omkaramuna layamondunu
Omkaramuna nundu sarvamu
Omkaramunaku namaskaramu
Omkaramu neeve gurunaathudavu
Omkaramu neeve paramaatmavu
Omkaramu neeve sadashivudavu
Omkaramunaku namaskaramu
Omkaramutho bhaktulu kolichedaru
Omkaramutho varamula nondedaru
Omkaramutho muktini badasedaru
Omkaramunaku namaskaramu