Telugu Lyrics
ఓం మంగళం మంగళం
శ్రీ వేంకటేశ్వరాయ మంగళం
శ్రీ వేంకటేశ్వరాయ మంగళం
అఖిలాండ నాయకాయ మంగళం
అనంత రూపా శ్రీ వేంకటేశాయ మంగళం
ఆది నారాయణాయ మంగళం
అచ్యుతాయ అనంతాయ శ్రీ వేంకటేశాయ మంగళం
బ్రహ్మ ముఖ స్మరణీయాయ మంగళం
బ్రంహేంద్ర మోహితాయ శ్రీ వేంకటేశాయ మంగళం
ధర్మ స్థానాయ మంగళం
ధర్మ సంరక్షకాయ శ్రీ వేంకటేశాయ మంగళం
శ్రీనివాసాయ మంగళం
శ్రీపతియే మంగళం
శ్రీధరాయ మంగళం
శ్రీ వేంకటేశ్వరాయ మంగళం
అరుదు కరుణామయా మంగళం
అంబర నిలయా శ్రీ వేంకటేశాయ మంగళం
పద్మావతి పతయే మంగళం
పరంజ్యోతియే శ్రీ వేంకటేశాయ మంగళం
ఓం మంగళం మంగళం
ఓం మంగళం మంగళం
శ్రీ వేంకటేశ్వరాయ మంగళం
శ్రీ వేంకటేశ్వరాయ మంగళం
English Lyrics / Transliteration
Om Mangalam Mangalam
Sri Venkateswaraya Mangalam
Sri Venkateswaraya Mangalam
Akhilaanda Nayakaaya Mangalam
Ananta Roopa Sri Venkatesaya Mangalam
Aadi Narayanaaya Mangalam
Achyutaaya Anantaaya Sri Venkatesaya Mangalam
Brahma Mukha Smaraneeyaaya Mangalam
Brahmendra Mohitaaya Sri Venkatesaya Mangalam
Dharma Sthaanaaya Mangalam
Dharma Samrakshakaaya Sri Venkatesaya Mangalam
Srinivasaaya Mangalam
Sripatiye Mangalam
Sridharaya Mangalam
Sri Venkateswaraya Mangalam
Arudu Karunamaya Mangalam
Ambara Nilaya Sri Venkatesaya Mangalam
Padmavati Pataye Mangalam
Paramjyotiye Sri Venkatesaya Mangalam
Om Mangalam Mangalam
Om Mangalam Mangalam
Sri Venkateswaraya Mangalam
Sri Venkateswaraya Mangalam