Telugu Lyrics
శివాయ నమః ఓం
ఓం నమశివాయ
శివాయ నమః ఓం
అంతర్యామి సర్వేశ్వరా
శంభో భక్తజన పాలక
నందీశ్వరనందనా
నంద కిశోర సుందర
ఓం నమశివాయ
శివాయ నమః ఓం
ఓం నమశివాయ
శివాయ నమః ఓం
భస్మోద్ధూళిత దేహ
భక్తజన మోహ
విశ్వరూపా విశ్వనాథ
విరించి వినుత
భక్తజన మోహ
శంకరా శాంభవి ప్రియ
తారక నామా
శ్రీనివాసా శ్రీ కృష్ణా
శ్రేయస్కర స్వామి
ఓం నమశివాయ
శివాయ నమః ఓం
ఓం నమశివాయ
శివాయ నమః ఓం
English Lyrics / Transliteration
Sivaya Namah Om
Om Namasivaya
Sivaya Namah Om
Antaryami Sarveshwara
Shambho Bhaktajana Palaka
Nandeeshwara Nandana
Nanda Kishore Sundara
Om Namasivaya
Sivaya Namah Om
Om Namasivaya
Sivaya Namah Om
Bhasmoddhoolita Deha
Bhaktajana Moha
Vishweroopa Vishwanatha
Virinchi Vinuta
Bhaktajana Moha
Shankara Shambhavi Priya
Taraka Nama
Shrinivasa Sri Krishna
Shreyaskara Swami
Om Namasivaya
Sivaya Namah Om
Om Namasivaya
Sivaya Namah Om