Telugu Lyrics
ఓం నమో చంద్ర చూడేశ్వరాయ నమః
పార్వతి తనయునకిది నమస్కారం
పాతాళ పతికిది నమస్కారం
తారక ప్రభునకిది నమస్కారం
త్యాగ రాజాయ నమస్కారం
శర వన భవుడను నీకు నమస్కారం
శివ శక్తి రూపునకిది నమస్కారం
అభిషేక ప్రియుడవు నీకు నమస్కారం
అందరికి నీవే శ్రీరామా
తారకాసురుని సంహారం
తరుణుల మనసుల ఆనందం
కారుణ్య మూర్తికి నమస్కారం
కామేశ్వరాయ నమస్కారం
ఓం నమో చంద్ర చూడేశ్వరాయ నమః
ఓం నమో చంద్ర చూడేశ్వరాయ నమః
English Lyrics / Transliteration
Om Namo Chandra Chudeshwaraya Namaha
Parvati tanunayikidi namaskaram
Patala patikidi namaskaram
Taraka prabhunikidi namaskaram
Tyagarajaya namaskaram
Shara vana bhavudanu neeku namaskaram
Shiva shakti rupunikidi namaskaram
Abhisheka priyudavu neeku namaskaram
Andariki neeve Sri Rama
Tarakasuruni samharam
Tarunula manasula aanandam
Karunya moortiki namaskaram
Kameshwaraya namaskaram
Om Namo Chandra Chudeshwaraya Namaha
Om Namo Chandra Chudeshwaraya Namaha