Telugu Lyrics
సూర్యనారాయణాయ నమః
ఓం నమో సూర్యనారాయణాయ నమః
సూర్యనారాయణాయ నమః
భానుడా భువన భాస్కరా
పరుడై నలుమ సాయర
భానుడా భువన భాస్కరా
పరుడై నలుమ సాయర
ప్రాణమిది ప్రతి జీవులకి
ప్రాణమిది ప్రతి జీవులకి
పావన కరుణామయ
భానుడా భువన భాస్కరా
పరుడై నలుమ సాయర
ఆదియు నీవే అంతము నీవే
అందరిలోనూ వెలుగు నీవే
ఆదియు నీవే అంతము నీవే
అందరిలోనూ వెలుగు నీవే
లోకాన లోకాల కల్యాణ కారక
లోకాన లోకాల కల్యాణ కారక
లోకముల కాపాడే దీపము నీవే
భానుడా భువన భాస్కరా
పరుడై నలుమ సాయర
శంకర శాంత స్వరూపా
శివశంకర శాంత స్వరూపా
సిరి సంపదల నొసగు ఓ సాయంకా
ఓం నమో సూర్యనారాయణాయ నమః
సూర్యనారాయణాయ నమః
English Lyrics / Transliteration
Suryanarayanaaya Namaha
Om Namo Suryanarayanaaya Namaha
Suryanarayanaaya Namaha
Bhanuda Bhuvana Bhaskara
Parudai Naluma Saayara
Bhanuda Bhuvana Bhaskara
Parudai Naluma Saayara
Praanamidi Prati Jeevulaki
Praanamidi Prati Jeevulaki
Paavana Karunamaya
Bhanuda Bhuvana Bhaskara
Parudai Naluma Saayara
Aadiyu Neeve Anthamu Neeve
Andarilonoo Velugu Neeve
Aadiyu Neeve Anthamu Neeve
Andarilonoo Velugu Neeve
Lokana Lokala Kalyaana Kaaraka
Lokana Lokala Kalyaana Kaaraka
Lokamula Kaapade Deepamu Neeve
Bhanuda Bhuvana Bhaskara
Parudai Naluma Saayara
Shankara Shaantha Swaroopa
Shiva Shankara Shaantha Swaroopa
Siri Sampadala Nosagu O Saayamkaa
Om Namo Suryanarayanaaya Namaha
Suryanarayanaaya Namaha