Telugu Lyrics
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
గణనాథుని మహిమను
గానంతో కొనియాడగా
వినరమ్మ ఓ చెలియా
వినుమమ్మ ఓ చెలియా
గణనాథుని మహిమను
గానంతో కొనియాడగా
అష్టైశ్వర్యాల దాత
అభీష్ట వరాలీడేర్చే
భువనైక రక్షకుడ
భవభయ వినాశకుడ
అష్టైశ్వర్యాల దాత
అభీష్ట వరాలీడేర్చే
వినాయకుడై వెలసెను
వినయమున దీవించెను
వినాయకుడై వెలసెను
వినయమున దీవించెను
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
విఘ్నములెన్నొ తొలగించి
విజయంబును చేకూర్చు
సర్వ సిద్ధుల నొసగి
సకల శుభములు నిచ్చి
విఘ్నములెన్నొ తొలగించి
విజయంబును చేకూర్చు
గజవదనుడై గణాధ్యక్షుడై
గౌరమ్మ తనయుడై
గజవదనుడై గణాధ్యక్షుడై
గౌరమ్మ తనయుడై
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
అంకుశమున బంధించి
అజ్ఞానమును నశింపజేసి
మోదకమును చేతబట్టి
మోక్ష మార్గమును దెలిపి
అంకుశమున బంధించి
అజ్ఞానమును నశింపజేసి
ఓంకార నాదముతో
యోగీంద్రుల ధ్యేయముతో
ఓంకార నాదముతో
యోగీంద్రుల ధ్యేయముతో
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
ఓం ఓం కనిపాక
English Lyrics / Transliteration
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Gananathuni mahimanu
Gaanamtho koniyaadaga
Vinaraamma O cheliya
Vinumamma O cheliya
Gananathuni mahimanu
Gaanamtho koniyaadaga
Ashtaishwaryala daatha
Abheeshta varalideerche
Bhuvanayka rakshakuda
Bhavabhaya vinashakuda
Ashtaishwaryala daatha
Abheeshta varalideerche
Vinayakudai velasenu
Vinayamuna deevinchenu
Vinayakudai velasenu
Vinayamuna deevinchenu
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Vighnamulennno tholaginchi
Vijayambunu chekoorchhu
Sarva siddhula nosagi
Sakala shubhamulu nichhi
Vighnamulennno tholaginchi
Vijayambunu chekoorchhu
Gajavadanudai Ganadhyakshudai
Gauramma thanayudai
Gajavadanudai Ganadhyakshudai
Gauramma thanayudai
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Ankushamuna bandhinchi
Agnanamunu nashimpajesi
Modakamunu chethabatti
Moksha maargamunu delipi
Ankushamuna bandhinchi
Agnanamunu nashimpajesi
Omkaara naadamtho
Yogeendrula dhyeyamtho
Omkaara naadamtho
Yogeendrula dhyeyamtho
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka
Om Om Kanipaka