Telugu Lyrics
ఓం ఓం కరుణామయ శ్రీ కృష్ణ
ఓం ఓం ఓం కరుణాకర
ఓం ఓం ఓం కరుణాకర
హరే రామా హరే కృష్ణ
జగన్నాధా జయ కృష్ణ
నారాయణా హరి గోవింద
నారాయణా హరి గోవింద
ఓం ఓం కరుణామయ కృష్ణ
ఓం ఓం కరుణామయ శ్రీ కృష్ణ
నీవె లేని లోకం లేదు
నీ దయ లేని బ్రతుకే లేదు
నీ దయ లేని బ్రతుకే లేదు
నీవని తలచే భక్తులకు
నీవని తలచే భక్తులకు
తొడగవు కష్టం కాని
ఈ జన్మకు నా సృష్టికి
నీవే ఆధారము కృష్ణ
నీవే ఆధారము కృష్ణ
ఓం ఓం కరుణామయ కృష్ణ
ఓం ఓం కరుణామయ శ్రీ కృష్ణ
సృష్టికి ఆధారము నీవే
స్థితికి ఆధార్యము నీవే
లయమునకు ఆధారము నీవే
నీకు సాటి ఎవరు కృష్ణా
నీకు సాటి ఎవరు కృష్ణా
జగమున నీ దయ లేకున్న
జగమున నీ దయ లేకున్న
జంతువుల ఆయువు లేదు
నింగిలో వెలుగే లేనట్టు
నీవే వెలుగు కృష్ణా
నీవే వెలుగు కృష్ణా
ఓం ఓం కరుణామయ కృష్ణ
ఓం ఓం కరుణామయ శ్రీ కృష్ణ
ఓం ఓం ఓం కరుణాకర
ఓం ఓం ఓం కరుణాకర
హరే రామా హరే కృష్ణ
జగన్నాధా జయ కృష్ణ
నారాయణా హరి గోవింద
నారాయణా హరి గోవింద
English Lyrics / Transliteration
Om Om karunamaya Sri Krishna
Om Om Om karunakara
Om Om Om karunakara
Hare Rama Hare Krishna
Jagannadha Jaya Krishna
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Om Om karunamaya Krishna
Om Om karunamaya Sri Krishna
Neeve leni lokam ledu
Nee daya leni bratuke ledu
Nee daya leni bratuke ledu
Neevani talache bhaktulaku
Neevani talache bhaktulaku
Todagavu kashtam kaani
Ee janmaku naa srustiki
Neeve aadharamu Krishna
Neeve aadharamu Krishna
Om Om karunamaya Krishna
Om Om karunamaya Sri Krishna
Srustiki aadharamu neeve
Sthitiki adhaaryamu neeve
Layamunaku aadharamu neeve
Neeku saati evaru Krishna
Neeku saati evaru Krishna
Jagumuna nee daya lekunda
Jagumuna nee daya lekunda
Jantuvula aayuvu ledu
Ningilo veluge lenattu
Neeve velugu Krishna
Neeve velugu Krishna
Om Om karunamaya Krishna
Om Om karunamaya Sri Krishna
Om Om Om karunakara
Om Om Om karunakara
Hare Rama Hare Krishna
Jagannadha Jaya Krishna
Narayana Hari Govinda
Narayana Hari Govinda