Telugu Lyrics
శివశంకరా నీ నామస్మరణ
ఓం పరమేశ్వర ఓం పరమేశ్వర
శివశంకరా నీ నామస్మరణ
నందీశ్వరా కైలాసవాసా
భూతనాథా భువనపాలకా
ఓం పరమేశ్వర ఓం పరమేశ్వర
శివశంకరా నీ నామస్మరణ
భస్మాంగ రాగాయ భుజంగ భూషణాయ
గంగాధరాయ గిరిజాగరాయ
ఓం కారాకారాయ
ఓం కారాకారాయ
హర హర మహాదేవ శంభో శంకరా
హర హర మహాదేవ శంభో శంకరా
శూలపాణే శశిధర శోభితాయ
భుజంగ భూషితాయ
నమశ్శివాయ
ఓం పరమేశ్వర ఓం పరమేశ్వర
శివశంకరా నీ నామస్మరణ
ఘోర రూపాయ
భయనాశాయ
అమృతేశ్వరాయ
అంతర్యామినే
అఖిల లోకాలకి
అనుక్షణము శ్రీ కారాయ
ఓంకార నినాదాయ
హర హర మహాదేవ శంభో శంకరా
హర హర మహాదేవ శంభో శంకరా
శూలపాణే శశిధర శోభితాయ
భుజంగ భూషితాయ
నమశ్శివాయ
ఓం పరమేశ్వర ఓం పరమేశ్వర
శివశంకరా నీ నామస్మరణ
నందీశ్వరా కైలాసవాసా
భూతనాథా భువనపాలకా
ఓం పరమేశ్వర ఓం పరమేశ్వర
శివశంకరా నీ నామస్మరణ
English Lyrics / Transliteration
Shiva Shankara Nee Naamasmaraṇa
Om Parameshwara Om Parameshwara
Shiva Shankara Nee Naamasmaraṇa
Nandeeshwara Kailasavasa
Bhootanatha Bhuvanapalaka
Om Parameshwara Om Parameshwara
Shiva Shankara Nee Naamasmaraṇa
Bhasmanga Raagaya Bhujanga Bhushanaya
Gangadharaaya Girijagraaya
Om Kaaraakaaraya
Om Kaaraakaaraya
Hara Hara Mahadeva Shambo Shankara
Hara Hara Mahadeva Shambo Shankara
Shoolapāṇe Shashidhara Shobhitaya
Bhujanga Bhūshitaya
Namah Shivaya
Om Parameshwara Om Parameshwara
Shiva Shankara Nee Naamasmaraṇa
Ghora Rupaya
Bhaya Nashaya
Amrutheshwaraya
Antaryamine
Akhila Lokālaki
Anukshanamu Sri Kaaraya
Omkara Ninadaya
Hara Hara Mahadeva Shambo Shankara
Hara Hara Mahadeva Shambo Shankara
Shoolapāṇe Shashidhara Shobhitaya
Bhujanga Bhūshitaya
Namah Shivaya
Om Parameshwara Om Parameshwara
Shiva Shankara Nee Naamasmaraṇa
Nandeeshwara Kailasavasa
Bhootanatha Bhuvanapalaka
Om Parameshwara Om Parameshwara
Shiva Shankara Nee Naamasmaraṇa