Telugu Lyrics
ఓం ప్రేమయ్య నమః
భక్తితో శిరము వంచి
నమస్కారము చేయగా
ప్రేమతో దయ చూపించి
ఆనందము నింపగా
ఓం ప్రేమయ్య నమః
ఓం ప్రేమయ్య నమః
లోకములపాలించువాడవు
అన్నిటికి అతీతుడవు
నీ దయను కోరుచున్నాను
పరవశము పొందగా
ఓం ప్రేమయ్య నమః
ఓం ప్రేమయ్య నమః
జగతికి నీవే మూలము
జపమునకు నీవే ఫలము
నీ పాదములే శరణము
రక్షింపవయ్యా
ఓం ప్రేమయ్య నమః
ఓం ప్రేమయ్య నమః
English Lyrics / Transliteration
Om Premayya Namaha
Bhakthitho siramu vanchi
Namaskarumu cheyaga
Prematho daya chupinchi
Anandamu nimpaga
Om Premayya Namaha
Om Premayya Namaha
Lokamulapalinchuvaaduvu
Annitiki atheethuduvu
Nee dayanu koruchunnaanu
Paravashamu pondaga
Om Premayya Namaha
Om Premayya Namaha
Jagathiki neeve moolamu
Japamunaku neeve phalamu
Nee paadhamule sharanam
Rakshimpavayya
Om Premayya Namaha
Om Premayya Namaha