Telugu Lyrics
శ్రీరామభక్త హనుమా
ఓం రామభక్తాంజనేయ
శ్రీరామభక్త హనుమా
శక్తికి రూపం నీవే
భక్తికి రూపం నీవే
శక్తికి రూపం నీవే
భక్తికి రూపం నీవే
ఓం రామభక్తాంజనేయ
శ్రీరామభక్త హనుమా
వాయుపుత్రుడవు నీవే
శక్తిమంతుడవు నీవే
వాయుపుత్రుడవు నీవే
శక్తిమంతుడవు నీవే
ఓం రామభక్తాంజనేయ
శ్రీరామభక్త హనుమా
జయజయ రఘురామ
జయజయ సీతారామ
జయజయ రఘురామ
జయజయ సీతారామ
ఓం రామభక్తాంజనేయ
శ్రీరామభక్త హనుమా
English Lyrics / Transliteration
Sri Rama Bhakta Hanuma
Om Ramabhaktanjaneya
Sri Rama Bhakta Hanuma
Shaktiki roopam neeve
Bhaktiki roopam neeve
Shaktiki roopam neeve
Bhaktiki roopam neeve
Om Ramabhaktanjaneya
Sri Rama Bhakta Hanuma
Vayuputrudavu neeve
Shaktimantudavu neeve
Vayuputrudavu neeve
Shaktimantudavu neeve
Om Ramabhaktanjaneya
Sri Rama Bhakta Hanuma
Jayajaya Raghurama
Jayajaya Sita Rama
Jayajaya Raghurama
Jayajaya Sita Rama
Om Ramabhaktanjaneya
Sri Rama Bhakta Hanuma