Telugu Lyrics
ఓం సాయినాథ విష్ణురూప
ఓం సాయినాథ శంకరరూప
ఓం సాయినాథ సర్వేశ్వర
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర
శాంత స్వరూప శాంత స్వరూప
అత్యాచార దురదృష్ట నివారక
అనాథ రక్షక అఘహర
భక్త జన పాలక సాయి
అంబాపతి సాయి అఘనాశన సాయి
కరుణాకర సాయి కామిత ఫలదాయక సాయి
శ్రీ గురుదత్త సాయి శ్రీ గురునాథ సాయి
శ్రీ సాయినాథ మాయా మానవ సాయి
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర
English Lyrics / Transliteration
Om Sainatha Vishnurupa
Om Sainatha Shankararupa
Om Sainatha Sarveshwara
Digambara Digambara Sri Pada Vallabha Digambara
Digambara Digambara Sri Sainatha Digambara
Shanta Swaroopa Shanta Swaroopa
Atyachara Duradrushta Nivaraka
Anadha Rakshaka Aghahara
Bhakta Jana Palaka Sai
Ambapati Sai Aghanashana Sai
Karunankara Sai Kamita Phaladayaka Sai
Sri Gurudatta Sai Sri Gurünatha Sai
Sri Sainatha Maya Manava Sai
Digambara Digambara Sri Pada Vallabha Digambara
Digambara Digambara Sri Sainatha Digambara